For Quick Alerts Subscribe Now హృతిక్ రోషన్ గర్ల్ ఫ్రెండ్ పోస్ట్ పై.. మాజీ భార్య ఆసక్తికర కామెంట్.. ఏమన్నారంటే? View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ గాసిప్స్ Gossips | Published: Saturday, June 25, 2022, 16:14 [IST] సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాయి. అందుకే వాళ్ల అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఫలానా హీరో, ఫలానా దర్శకుడు కలిసి పని చేయాలని కోరుకుంటూ ఉంటారు. అలా టాలీవుడ్‌లో చాలా మంది వేచి చూస్తోన్న కాంబినేషన్లలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి జోడీ ఒకటి. తమ తమ రంగాల్లో బడా స్టార్లుగా వెలుగొందుతోన్న వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ జంట సినిమా చేయబోతున్నట్లు ప్రకటించింది. మరికొన్ని రోజుల్లోనే రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటించబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటో మీరే చూడండి! … [Read more...] about మహేశ్ – రాజమౌళి ప్రాజెక్టుపై షాకింగ్ న్యూస్: అంత కాలం వెయిట్ చేయాల్సిందేనా!