For Quick Alerts Subscribe Now Sammathame Review.. కిరణ్ అబ్బవరం సక్సెస్ అందుకొన్నాడా? View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ బాక్సాఫీస్ Box Office | Published: Friday, June 24, 2022, 12:13 [IST] విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో అడివి శేష్. కెరీర్ ఆరంభం నుంచీ ప్రత్యేకమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ యంగ్ హీరో.. కొద్ది రోజుల క్రితమే 'మేజర్' అనే చిత్రంతో వచ్చాడు. ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీని మహేశ్ బాబు నిర్మించాడు. ఫలితంగా దేశ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన స్పందన దక్కింది. ఈ నేపథ్యంలో 'మేజర్' మూవీ మూడు వారాల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి! మేజర్‌గా ఎంట్రీ ఇచ్చేసిన శేష్ … [Read more...] about Major 3 Weeks Collections: 18 కోట్ల బిజినెస్.. 3 వారాల్లో రికార్డు స్థాయిలో.. మహేశ్‌కు లాభం ఎంతంటే!
Sarkaru vaari paata movie collections
Vikram 22 Days Collections: విక్రమ్‌కు ఊహించని వసూళ్లు.. తొలిసారి తక్కువగా.. నితిన్‌కు లాభం ఎంతంటే!
For Quick Alerts Subscribe Now సినిమాను చంపేయకండి.. అంత ధర పెడితే ఎవరు చూస్తారు? టికెట్ల రేట్లపై రాజు View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ బాక్సాఫీస్ Box Office | Published: Saturday, June 25, 2022, 11:52 [IST] పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. విలక్షణ నటన, విభిన్నమైన చిత్రాలతో అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు విశ్వనాయకుడు కమల్ హాసన్. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే కమల్ 'విక్రమ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ భారీ స్పందన దక్కింది. ఫలితంగా ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే నాలుగో వారంలోనూ కలెక్షన్లను భారీగా రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'విక్రమ్' 22 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి! … [Read more...] about Vikram 22 Days Collections: విక్రమ్‌కు ఊహించని వసూళ్లు.. తొలిసారి తక్కువగా.. నితిన్‌కు లాభం ఎంతంటే!
Virata Parvam 8 Days Collections: విరాట పర్వంకు భారీ దెబ్బ.. 8వ రోజే ఘోరంగా.. చెత్త రికార్డు దిశగా!
For Quick Alerts Subscribe Now సినిమాను చంపేయకండి.. అంత ధర పెడితే ఎవరు చూస్తారు? టికెట్ల రేట్లపై రాజు View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ బాక్సాఫీస్ Box Office | Published: Saturday, June 25, 2022, 13:22 [IST] తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలు వస్తుంటాయి. అందులో ప్రేక్షకుల కొన్నింటి కోసమే వేయి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సినిమాల్లో టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా - లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన 'విరాట పర్వం' ఒకటి. 1990 దశకం నాటి నక్సలైట్ ఉద్యమం సమయంలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని గత వారమే ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, దీనికి టాక్ మంచిగా రాకపోవడంతో కలెక్షన్లు అంతగా రావడం లేదు. ఈ నేపథ్యంలో విరాట పర్వం మూవీ 8 రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఇంకెన్ని కోట్లు వస్తే హిట్ అవుతుంది? అనేవి చూద్దాం పదండి! యదార్థమైన కథతో విరాట … [Read more...] about Virata Parvam 8 Days Collections: విరాట పర్వంకు భారీ దెబ్బ.. 8వ రోజే ఘోరంగా.. చెత్త రికార్డు దిశగా!
Vikram 3 Weeks Collections: 3 వారాలకు ఒక్కసారిగా డౌన్.. వచ్చిన లాభాలు ఎంతంటే?
For Quick Alerts Subscribe Now హృతిక్ రోషన్ గర్ల్ ఫ్రెండ్ పోస్ట్ పై.. మాజీ భార్య ఆసక్తికర కామెంట్.. ఏమన్నారంటే? View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ బాక్సాఫీస్ Box Office | Published: Friday, June 24, 2022, 13:22 [IST] విశ్వనాటుడు కమల్ హాసన్ చాలా కాలం అనంతరం బాక్సాఫీస్ వద్ద బలమైన సక్సెస్ చూశాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన డిఫరెంట్ డార్క్ యాక్షన్ డ్రామా విక్రమ్ బాక్సాఫీస్ వద్ద రోజురోజుకు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా భారీ స్థాయిలో బిజినెస్ చేసి వారికి లాభాలను అందిస్తోంది. ఇక మొత్తంగా మూడు వారాల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? తెలుగులో కూడా పెట్టిన పెట్టుబడికి ఎంత లాభాన్ని అందించింది అనే వివరాల్లోకి వెళితే.. ప్రీ రిలీజ్ బిజినెస్ కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ముఖ్యమైన పాత్రల్లో నటించిన విక్రమ్ సినిమాలో సూర్య కూడా ఒక స్పెషల్ పాత్రలో నటించడంతో మంచి అంచనాలు … [Read more...] about Vikram 3 Weeks Collections: 3 వారాలకు ఒక్కసారిగా డౌన్.. వచ్చిన లాభాలు ఎంతంటే?
Ante Sundaraniki Collections: 30 కోట్ల బిజినెస్.. 2 వారాల్లో ఇంతే.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే హిట్
For Quick Alerts Subscribe Now Sammathame Review.. కిరణ్ అబ్బవరం సక్సెస్ అందుకొన్నాడా? View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ బాక్సాఫీస్ Box Office | Published: Friday, June 24, 2022, 11:14 [IST] తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న గొప్ప నటులు ఎంతో మంది ఉన్నారు. ఈ జాబితాలోకి వచ్చే నేటి తరం హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. తనదైన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. దీంతో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌ను పెంచుకున్నాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే నాని ఇటీవలే 'అంటే.. సుందరానికీ!' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ నేపథ్యంలో నాని సినిమా 2 వారాల్లో ఎంత వసూలు చూద్దాం పదండి! … [Read more...] about Ante Sundaraniki Collections: 30 కోట్ల బిజినెస్.. 2 వారాల్లో ఇంతే.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే హిట్
Sammathame Day 1 Collections: సమ్మతమేకు ఊహించని వసూళ్లు.. మొదటి రోజే ఇలా ఉంటే!
For Quick Alerts Subscribe Now హృతిక్ రోషన్ గర్ల్ ఫ్రెండ్ పోస్ట్ పై.. మాజీ భార్య ఆసక్తికర కామెంట్.. ఏమన్నారంటే? View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ బాక్సాఫీస్ Box Office | Published: Saturday, June 25, 2022, 14:09 [IST] తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలోనే చాలా మంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే విశేషమైన గుర్తింపును అందుకున్నారు. తద్వారా విజయాలను సైతం దక్కించుకున్నారు. అలాంటి వారిలో రాయలసీమ కుర్రాడు కిరణ్ అబ్బవరం ఒకడు. 'రాజావారు రాణిగారు' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఇది డీసెంట్ హిట్ కొట్టడంతో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్నాడు. అలాగే, గత ఏడాది 'ఎస్ఆర్ కల్యాణమండపం' అనే సినిమాతో భారీ హిట్‌ను అందుకున్నాడు. అయితే, ఆ తర్వాత చేసిన 'సెబాస్టియన్' మూవీ మాత్రం అతడిని నిరాశ పరిచింది. శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ ట్రీట్: ఉల్లిప/a> మరోసారి తన … [Read more...] about Sammathame Day 1 Collections: సమ్మతమేకు ఊహించని వసూళ్లు.. మొదటి రోజే ఇలా ఉంటే!
Jugjugg Jeeyo Day 1 Box Office Collection: Here’s How Varun-Kiara’s Film Fared On First Day Of Release
After Good Newwz , Raj Mehta's second directorial Jugjugg Jeeyo starring Varun Dhawan, Kiara Advani, Anil Kapoor and Neetu Kapoor released in cinema halls on Friday (June 24). Touted to be a family entertainer, the film revolves around post marriage issues between two couples from different generations. Besides the positive response from the preview shows, the film also managed to win the hearts of the audience though it received a mixed response from the critics. According to reports, Jugjugg Jeeyo released in around 3300 screens across the country. Going by the early buzz, the Varun Dhawan-Kiara Advani starrer is expected to mint in the range of Rs 8 to Rs 10 Crore on its opening day. If the film receives a positive word of mouth, the business is expected to grow over the weekend. Trade analyst Girish Johar was earlier quoted as saying by Indian Express, "The advance booking levels are decent and it is yet to pick up. The trailer was quite appreciated … [Read more...] about Jugjugg Jeeyo Day 1 Box Office Collection: Here’s How Varun-Kiara’s Film Fared On First Day Of Release
Virata Parvam 1st Week Collections: 14 కోట్ల బిజినెస్.. వారంలో భయంకరంగా.. ఇంకెన్ని కోట్లు రావాలంటే!
For Quick Alerts Subscribe Now హృతిక్ రోషన్ గర్ల్ ఫ్రెండ్ పోస్ట్ పై.. మాజీ భార్య ఆసక్తికర కామెంట్.. ఏమన్నారంటే? View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ బాక్సాఫీస్ Box Office | Published: Friday, June 24, 2022, 11:04 [IST] బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్ టాలెంట్‌తో టాలీవుడ్‌లో మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నాడు దగ్గుబాటి రానా. హీరోగా పరిచయం అయిన తర్వాత పలు విజయాలను అందుకున్నా.. భారీ సక్సెస్ కోసం వేచి చూస్తూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సాయి పల్లవితో కలిసి అతడు నటించిన చిత్రమే 'విరాట పర్వం'. 90 దశకం నాటి నక్సలైట్ ఉద్యమం సమయంలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆరంభంలోనే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని గత వారమే ఇది విడుదలైంది. అయితే, దీనికి కలెక్షన్లు అంతగా రావడం లేదు. ఈ నేపథ్యంలో విరాట పర్వం మూవీ వారంలో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి! స్వచ్చమైన ప్రేమకథతో వచ్చింది … [Read more...] about Virata Parvam 1st Week Collections: 14 కోట్ల బిజినెస్.. వారంలో భయంకరంగా.. ఇంకెన్ని కోట్లు రావాలంటే!
4வது திருமணத்திற்கு தயாராகும் மகேஷ் பாபு சகோதரர்.. பிரபல நடிகையைத்தான் தேர்ந்தெடுத்திருக்காரு!
For Quick Alerts Subscribe Now சர்தார் பட இயக்குநருக்கு நிச்சயம் ஆகிடுச்சு! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch முகப்பு செய்திகள் News | Published: Friday, June 24, 2022, 12:41 [IST] பெங்களூரு : நடிகர் மகேஷ் பாபு குழந்தை நட்சத்திரமாக நடிக்கத் துவங்கி தற்போது தனது 200வது படத்தை நெருங்கி வருகிறார். அவரது படங்களின் தேர்வு, சிறப்பான நடிப்பு, ரசிகர்களின் நாடித்துடிப்பை சரியான உணர்ந்து நடிப்பது உள்ளிட்ட பல விஷயங்கள் அவரை தெலுங்கு படவுலகின் சூப்பர்ஸ்டாராக வைத்துள்ளது. இந்நிலையில் மகேஷ் பாபுவின் பெயர் தற்போது சமூக வலைதளங்களில் அதிகமாக அடிப்பட்டு வருகிறது. ஆனால் அதற்கு அவர் காரணம் இல்லை. வாரிசுக்கு அப்புறம்தான் மத்ததெல்லாம்.. என்ன லோகேஷ் இப்படி சொல்லிட்டாரு! நடிகர் மகேஷ் பாபு நடிகர் மகேஷ் பாபு தெலுங்குப் படவுலகின் சூப்பர்ஸ்டாராக ரசிகர்களை கவர்ந்தவராக காணப்படுகிறார். அவரது ஒவ்வொரு படமும் ரசிகர்களை கொண்டாட வைத்து … [Read more...] about 4வது திருமணத்திற்கு தயாராகும் மகேஷ் பாபு சகோதரர்.. பிரபல நடிகையைத்தான் தேர்ந்தெடுத்திருக்காரு!
విలన్ పాత్ర తప్పకుండా చేస్తాను.. కానీ అ హీరో సినిమాలో మాత్రమే చేస్తాను: గోపిచంద్
For Quick Alerts Subscribe Now 7 days 6 nights movie యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎంఎస్ రాజు టేకింగ్ ఎలా ఉందంటే? View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ హీరో Hero | Published: Friday, June 24, 2022, 19:13 [IST] మాస్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న గోపీచంద్ ఇటీవల కాలంలో మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోలేక పోతున్నాడు. అతని నుంచి ఎలాంటి సినిమా వచ్చినా కూడా కనీసం పది కోట్ల షేర్ కలెక్షన్స్ కూడా అందుకోలేకపోతుండడం విశేషం. అసలు ఒకప్పుడు గోపీచంద్ సినిమాలు స్టార్టింగ్ లోనే మంచి ఓపెనింగ్స్ అందుకునేవి. కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి తగ్గట్టుగా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో గోపి విఫమవుతున్నాడు అనే చెప్పాలి. ఒక విధంగా అతనికి సరైన కథలు తగలడం లేదనే చెప్పాలి. అలాగే అగ్ర దర్శకులతో కూడా సినిమాలు చేసే అవకాశం రావడం లేదు అని చెప్పాలి. గోపిచంద్ కూడా విభిన్నమైన దర్శకులతో సినిమాలు చేయగలిగితే … [Read more...] about విలన్ పాత్ర తప్పకుండా చేస్తాను.. కానీ అ హీరో సినిమాలో మాత్రమే చేస్తాను: గోపిచంద్