For Quick Alerts Subscribe Now భర్త అంత్యక్రియలు.. అన్నీ తానై దహన సంస్కారాలు.. మీనా పరిస్థితి చూస్తే కంటతడి పెట్టాల్సిందే! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ Tamil Tamil | Published: Saturday, December 30, 2017, 11:37 [IST] Prabhudeva 'Gulaebaghavali' Trailer Released ! దర్శకుడిగా సత్తా చాటుతున్న ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా మళ్లీ తెరమీద దుమ్ముదులిపేందుకు సిద్ధమవుతున్నాడు. తెలుగులో అభినేత్రి చిత్రానికి దర్శకత్వం వహించిన ఏఎల్ విజయ్ డైరెక్షన్‌లో గులేబకావళి చిత్రంలో ప్రభుదేవా నటించారు. ఈ చిత్రంలో కథానాయిక హన్సిక. ఈ చిత్రానికి సంబంధించిన టైలర్ విడుదలై ఆకట్టుకొంటున్నది. ప్రభుదేవా ట్రెజర్ హంట్ నిధి వేట ఆధారంగా తెరకెక్కిన గులేబకావళి చిత్రంలో ప్రభుదేవా డ్యాన్సులు మళ్లీ జెంటిల్మన్, ప్రేమికుడు చిత్రాలను గుర్తుచేస్తున్నాయి. కొన్ని స్టెప్పుల్లో మళ్లీ పాత ప్రభుదేవా కనిపించాడనేది సినీ వర1/p> … [Read more...] about గులేబకావళిలో ఇరుగదీసిన ప్రభుదేవా.. మళ్లీ ప్రేమికుడు.. జెంటిల్మెన్ రిపీటా?
Kaithi movie
అగ్గి రాజేసుకుంది.. ఆ ముగ్గురు నటీమణులతో పాటు మరో 100 మంది కూడా!
For Quick Alerts Subscribe Now భర్త అంత్యక్రియలు.. అన్నీ తానై దహన సంస్కారాలు.. మీనా పరిస్థితి చూస్తే కంటతడి పెట్టాల్సిందే! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ మోలీవుడ్ Malayalam Movies | Published: Sunday, July 1, 2018, 15:33 [IST] మలయాళీ చిత్ర పరిశ్రమలో ముసలం రేగింది. ప్రముఖ నటుడు దిలీప్ కు వ్యతిరేకంగా అంతా ఏకం అవుతున్నారు. మలయాళంమూవీ అసోసియేషన్ సభ్యులంతా ఏకం అవుతున్నారు. ప్రముఖ మలయాళీ నటిని లైంగికంగా వేధించిన ఘటనలో నటుడు దిలీప్ పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలో దిలీప్ పై మలయాళీ మూవీ అసోసియేషన్ అతడిపై వేటు విధించింది. తాజగా అతడిని అసోసియేషన్ లోకి తిరిగి చేర్చుకోవడంతో అగ్గి రాజేసుకుంది. Amala Akkineni And Some Other Quits From Amma Association భగ్గుమంటున్న మహిళా నటులు మలయాళీ మూవీ అసోసియేషన్ లోకి దిలీప్ ని తిరిగి చేర్చుకోవడంపై మహిళా నటులు మండి పడుతున్నారు. సీనియర్ నటి రేవత … [Read more...] about అగ్గి రాజేసుకుంది.. ఆ ముగ్గురు నటీమణులతో పాటు మరో 100 మంది కూడా!
హీరో సూర్య నిర్మాతగా జ్యోతిక-రేవతి కాంబినేషన్లో కామెడీ ఫిల్మ్
For Quick Alerts Subscribe Now భర్త అంత్యక్రియలు.. అన్నీ తానై దహన సంస్కారాలు.. మీనా పరిస్థితి చూస్తే కంటతడి పెట్టాల్సిందే! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ Tamil Tamil | Published: Monday, February 11, 2019, 14:45 [IST] సీనియర్ నటి రేవతి, జ్యోతిక కాంబినేషన్లో తమిళంలో కొత్త సినిమా ప్రారంభం అయింది. ఎస్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జ్యోతిక భర్త, ప్రముఖ తమిళ స్టార్ సూర్య నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. 2డి ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై కామెడీ ఎంటర్టెనర్‌గా రూపొందుతున్న ఈమూవీ రెగ్యులర్ షూటింగ్ ఆదివారం మొదలైంది. ఈ చిత్రంలో తమిళ కమెడియన్స్ యోగిబాబు, ఆనంద్‌రాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా షూటింగ్ షెడ్యూలర్ ప్లాన్ చేశారు. మరో వైపు జ్యోతిక.. కొత్త దర్శకుడు ఎస్ రాజ్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి టైటిల్ … [Read more...] about హీరో సూర్య నిర్మాతగా జ్యోతిక-రేవతి కాంబినేషన్లో కామెడీ ఫిల్మ్
ఒక మగధీరుడు.. బాహుబలి.. ఒక బాషా.. జాక్‌పాట్‌తో అదరగొట్టిన జ్యోతిక
For Quick Alerts Subscribe Now భర్త అంత్యక్రియలు.. అన్నీ తానై దహన సంస్కారాలు.. మీనా పరిస్థితి చూస్తే కంటతడి పెట్టాల్సిందే! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ లేటేస్ట్ న్యూస్ Whats New | Published: Saturday, July 27, 2019, 18:34 [IST] విలక్షణ తారలు జ్యోతిక, రేవతి కలిసి నటించగా, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్యాణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జాక్‌పాట్. ఈ చిత్రాన్ని స్టార్ హీరో సూర్య నిర్మాతగా మారి తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉండటమే కాకుండా జ్యోతిక, రేవతి హంగామా విశేషంగా ఆకట్టుకొనేలా ఉంది. ఒక మగధీరుడు, ఒక బాహుబలి, ఒక బాషా అంటూ చెప్పిన పంచ్ డైలాగ్స్ అదరగొట్టాయి. మీరు ఈ జన్మలో కూడా దాదా కాదు అంటూ చెప్పిన డైలాగ్స్ కామెడీ రుచిని చూపించాయి. పలు రకాల వేషాల్లో జ్యోతిక, రేవతి నటన, యాక్షన్, ఫైట్లు … [Read more...] about ఒక మగధీరుడు.. బాహుబలి.. ఒక బాషా.. జాక్‌పాట్‌తో అదరగొట్టిన జ్యోతిక
Vikram 26 Days Collections: అన్ని కోట్లతో విక్రమ్ హవా.. మరో 5 కోట్లు వస్తే.. తెలుగులో మాత్రం!
For Quick Alerts Subscribe Now నటి మీనా భర్త ఆకస్మిక మృతి.. అసలేం జరిగిందంటే.. మరణానికి కారణం అదే! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ బాక్సాఫీస్ Box Office | Published: Wednesday, June 29, 2022, 11:53 [IST] పేరుకు తమిళ హీరోనే అయినా.. దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు విశ్వ నాయకుడు కమల్ హాసన్. కెరీర్ ఆరంభం నుంచీ విలక్షణమైన నటనను కనబరుస్తోన్న ఆయన.. విభిన్నమైన చిత్రాలతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. అయితే, కొంత కాలంగా కమల్‌కు సక్సెస్ మాత్రం దక్కట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన ఇటీవలే 'విక్రమ్' అనే సినిమాతో వచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాకు భారీ స్పందన వచ్చింది. ఫలితంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో 'విక్రమ్' 26 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూడండి! విక్రమ్‌గా కమల్ హాసన్ అరాచకం … [Read more...] about Vikram 26 Days Collections: అన్ని కోట్లతో విక్రమ్ హవా.. మరో 5 కోట్లు వస్తే.. తెలుగులో మాత్రం!
Prabhas సలార్ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన తెలుగు కమెడియన్.. ఎలాంటి రోల్ అంటే?
For Quick Alerts Subscribe Now బాత్రూం పిక్స్ వదిలిన అషు రెడ్డి: ఆమెనిలా చూస్తే షాక్ అవడం ఖాయం View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ గాసిప్స్ Gossips | Published: Tuesday, June 28, 2022, 19:20 [IST] టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు లైన్ లో పెడుతూ అభిమానుల్లో అంచనాలు స్థాయిని అంతకంతకూ పెంచుతూనే ఉన్నాడు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే బాహుబలి సినిమా తర్వాత మళ్లీ అలాంటి విజయాన్ని అందుకోలేక పోయాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో రాధే శ్యామ్ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇక నెక్స్ట్ సంక్రాంతికి ఆదిపురుష్ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరికేక్కుతున్న సలార్ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అందరి ఫోకస్ ఎక్కువగా ఈ సినిమా పైనే ఉంది. ఎందుకంటే కేజీఎఫ్ 2 సక్సెస్ … [Read more...] about Prabhas సలార్ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన తెలుగు కమెడియన్.. ఎలాంటి రోల్ అంటే?
ప్రభాస్ దర్శకుడిని కూడా లైన్ లో పెడుతున్న మహేష్.. రాజమౌళి తరువాత మరో పాన్ ఇండియా?
For Quick Alerts Subscribe Now బాత్రూం పిక్స్ వదిలిన అషు రెడ్డి: ఆమెనిలా చూస్తే షాక్ అవడం ఖాయం View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ హీరో Hero | Published: Tuesday, June 28, 2022, 17:44 [IST] టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమా తో బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనే విధంగా కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే.. కమర్షియల్ గా ఈ సినిమా నిర్మాతలకు పెట్టిన పెట్టుబడి కి మంచి లాభాలను అందించింది. అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ కొంత నష్టాలను చూడాల్సి వచ్చింది. ఏదేమైనా కూడా సర్కారు వారి పాట సినిమాతో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న మహేష్ బాబు మరోసారి తన స్టార్ ఇమేజ్ ఏమిటో నిరూపించుకున్నాడు. అయితే రీసెంట్గా మహేష్ బాబు ప్రభాస్ తో సినిమాను సెట్ చేసుకున్న దర్శకుడుని కూడా లైన్లో పెట్టినట్లుగా తెలుస్తోంది ఆ వివరాల్లోకి వెళితే.. అంచనాలకు తగ్గట్టుగా.. సర్కారు వారి పాట సినిమా అనంతరం మహేష్, … [Read more...] about ప్రభాస్ దర్శకుడిని కూడా లైన్ లో పెడుతున్న మహేష్.. రాజమౌళి తరువాత మరో పాన్ ఇండియా?
కరోనా ఎఫెక్ట్.. మాజీ సీఎం కుమారుడి పెళ్లి వాయిదా?
For Quick Alerts Subscribe Now భర్త అంత్యక్రియలు.. అన్నీ తానై దహన సంస్కారాలు.. మీనా పరిస్థితి చూస్తే కంటతడి పెట్టాల్సిందే! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ శాండిలీవూడ్ Kannada Movies | Updated: Saturday, March 21, 2020, 10:14 [IST] ప్రాణాంతక వ్యాధి కరోనావైరస్ ప్రభావం పెళ్లిళ్లపై భారీగా పడుతున్నది. దేశవ్యాప్తంగా పలు వివాహాలు కరోనా ఎఫెక్ట్‌తో రద్దు అవుతున్నాయి. అయితే ప్రధానంగా సెలబ్రిటీల పెళ్లి రద్దు చేయాల్సిన పరిస్థితులు రావడంతో భారీగా నష్టం, ఖర్చు వాటిల్లుతుందనే వాదన వినిపిస్తున్నది. టాలీవుడ్‌లో ఇప్పటికే నిఖిల్, నితిన్ పెళ్లి రద్దయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక కన్నడలో మాజీ సీఎం కుమారస్వామి కొడుకు, హీరో నిఖిల్ గౌడ పెళ్లి కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తున్నది. హీరో నిఖిల్ వివాహం రేవతితో జరుగాల్సి ఉంది. ముందస్తుగా నిర్ణయించిన ముహుర్తం ప్రకారం మే 18 తేదీన వివాహం జరుగాల్సి ఉంది. అయితే పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లలో ఇరు … [Read more...] about కరోనా ఎఫెక్ట్.. మాజీ సీఎం కుమారుడి పెళ్లి వాయిదా?
కరోనా లాక్‌డౌన్‌లోనే హీరో పెళ్లి.. మాజీ సీఎం ఇంట్లో బాజాభజంత్రీలు.. ఎంతమందికి ఆహ్వానం అంటే!
For Quick Alerts Subscribe Now భర్త అంత్యక్రియలు.. అన్నీ తానై దహన సంస్కారాలు.. మీనా పరిస్థితి చూస్తే కంటతడి పెట్టాల్సిందే! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ శాండిలీవూడ్ Kannada Movies | Published: Saturday, April 11, 2020, 20:30 [IST] కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో సినిమా పరిశ్రమే స్తంభించడమే కాకుండా.. సినీ తారల పెళ్లిళ్లు కూడా వాయిదా పడాల్సిన అవసరం ఏర్పడింది. అయితే లాక్‌డౌన్ సమయంలో కూడా కన్నడ మాజీ సీఎం కుమారస్వామి గౌడ కొడుకు వివాహానికి బెంగళూరులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మాజీ సీఎం స్వయంగా ధృవీకరించారు. ఆయన ఏం చెప్పారంటే.. ఘనంగా నిఖిల్ కుమారస్వామి నిశ్చితార్థం యువ రాజకీయ నాయకుడు, హీరో నిఖిల్ కుమారస్వామి వివాహ నిశ్చితార్థ కార్యక్రమం ఫిబ్రవరి 10వ తేదీన బెంగళూరులోని తాజ్ వెస్ట్‌లో ఘనంగా నిర్వహించారు. దాదాపు 6 వేల మందికిపైగా అతిథులను ఈ వేడుకకు ఆహ్వానించారు. గౌడ … [Read more...] about కరోనా లాక్‌డౌన్‌లోనే హీరో పెళ్లి.. మాజీ సీఎం ఇంట్లో బాజాభజంత్రీలు.. ఎంతమందికి ఆహ్వానం అంటే!
లాక్‌డౌన్ హుష్‌కాకి.. హీరో నిఖిల్ పెళ్లికి భారీగా ఏర్పాట్లు.. వివాదం మధ్య మాజీ ప్రధాని ఇంట్లో..
For Quick Alerts Subscribe Now భర్త అంత్యక్రియలు.. అన్నీ తానై దహన సంస్కారాలు.. మీనా పరిస్థితి చూస్తే కంటతడి పెట్టాల్సిందే! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ శాండిలీవూడ్ Kannada Movies | Updated: Thursday, April 16, 2020, 22:24 [IST] కరోనావైరస్ భయాలు, లాక్‌డౌన్ అంశాల మధ్య మాజీ సీఎం కుమారస్వామి తన కుమారుడి వివాహాన్ని జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు నిఖిల్ గతంలో జాగ్వర్ అనే సినిమా ద్వారా దక్షిణాది సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. నిఖిల్ వివాహ నిశ్చితార్థం కొద్ది నెలల క్రితం బెంగళూరుకు సమీపంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత వేద పండితుల సలహా మేరకు పెళ్లికి ఏప్రిల్ 17వ తేదీన ముహుర్తం నిర్ణయిచారు. అయితే కరోనా ముప్పు కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో పెళ్లి జరుగుతుందా? లేదా అనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. గ్రీన్ జోన్ ఏరియాలో జాగ్రత్తలు … [Read more...] about లాక్‌డౌన్ హుష్‌కాకి.. హీరో నిఖిల్ పెళ్లికి భారీగా ఏర్పాట్లు.. వివాదం మధ్య మాజీ ప్రధాని ఇంట్లో..