For Quick Alerts Subscribe Now పెళ్ళికి సిద్దమైన హన్సిక.. ఆ పొలిటీషియన్ తోనేనా? View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ శాండిలీవూడ్ Kannada Movies | Published: Wednesday, July 15, 2020, 17:14 [IST] కన్నడ నటుడు ధ్రువ సర్జాను విషాదాలు, సమస్యలు వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం తన సోదరుడు చిరంజీవి సర్జా మృతితో మహా విషాదంలో కూరుకుపోయిన ధ్రువ తాజాగా కరోనా బారిన పడ్డారు. తనకు, తన భార్యకు కరోనా సోకిన విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా, ప్రధానంగా బెంగళూరును కరోనావైరస్ వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ .. బెంగళూరులో కరోనా విలయతాండవంతో కన్నడ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి ప్రభావంగా భారీగా ఉంది. ఇప్పటికే బెంగళూరుతోపాటు కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించి కరోనా కట్టడికి నివారణ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఎంపీ, సినీ … [Read more...] about చిరంజీవి సర్జా విషాదం మరవక ముందే.. ధ్రువ సర్జా ఫ్యామిలీకి మరో కష్టం
Chiranjeevi
Laal Singh Chaddha:మరోసారి మెగాస్టార్ ప్రశంసలు.. స్పెషల్ షో అనంతరం ఊహించని రియాక్షన్..
For Quick Alerts Subscribe Now Koffee With Karan: సెక్స్ లైఫ్ గొప్పగా లేదు.. కరణ్ జోహార్ షోపై తాప్సి కౌంటర్ View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ లేటేస్ట్ న్యూస్ Whats New | Published: Sunday, August 7, 2022, 16:20 [IST] బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే తెలుగులో కూడా ఈ సినిమా సక్సెస్ కావాలి అని అమీర్ ఖాన్ ప్రత్యేకంగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. ఇదివరకే ఈ సినిమాను ప్రత్యేకంగా కొంతమంది అగ్ర నటులకు చూపించడం జరిగింది. ఇక రీసెంట్గా మరోసారి మరి కొంతమంది హీరోలకు కూడా అమీర్ ఖాన్ ప్రత్యేకంగా షోను ప్రదర్శించడం విశేషం. ఇక ఆ ప్రీమియర్ షో కోసం మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున అలాగే ఇతర యువ హీరోలు కార్తికేయ సాయి ధరమ్ తేజ్ అల్లు శిరీష్ కూడా ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇక నిర్మాత అల్లు అరవింద్ దర్శకుడు హరి శంకర్, సురేష్ బాబు కూడా ఈ … [Read more...] about Laal Singh Chaddha:మరోసారి మెగాస్టార్ ప్రశంసలు.. స్పెషల్ షో అనంతరం ఊహించని రియాక్షన్..
ఆ ఇద్దరి హీరోలతో నిర్మాతగా మెగాస్టార్ మల్టీస్టారర్ ప్లాన్.. సెట్టయితే హిట్టే..?
For Quick Alerts Subscribe Now Bimbisara 6 Days Collections: 6వ రోజూ అరాచకమే.. కానీ సగం కలెక్షన్లు డౌన్.. టోటల్ లాభమెంతో తెలిస్తే! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ గాసిప్స్ Gossips | Updated: Tuesday, August 9, 2022, 17:56 [IST] మెగాస్టార్ చిరంజీవి రాబోయే సినిమాలతో ప్రేక్షకులకు మంచి కిక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం లైనప్ లో ఉన్న సినిమాలన్నీ కూడా చాలా భిన్నమైన కథాంశాలతో తెరపైకి రాబోతున్నాయి. ముఖ్యంగా గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర పై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. అందులో ఒక పవర్ఫుల్ రాజకీయ నాయకుడిగా అలాగే మాస్ లుక్కుతో కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ టీజర్ కూడా మంచి హైప్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మోహన్ రాజా దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న గాడ్ ఫాదర్ సినిమా దసరా సమయానికి విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి అదే దర్శకుడు … [Read more...] about ఆ ఇద్దరి హీరోలతో నిర్మాతగా మెగాస్టార్ మల్టీస్టారర్ ప్లాన్.. సెట్టయితే హిట్టే..?
NBK 107 రిలీజ్ డేట్ లో మళ్ళీ మార్పులు.. ప్రభాస్, మెగాస్టార్ లతో పోటీ తప్పేలా లేదు!
For Quick Alerts Subscribe Now శృతి మించిన తెలుగు పిల్ల హాట్ ట్రీట్: ఖిలాడి మూవీలో కంటే దారుణంగా! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ గాసిప్స్ Gossips | Published: Sunday, August 14, 2022, 15:54 [IST] నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107వ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. క్రాక్ సినిమా తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ ఉండడంతో మాస్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. ఇక బాలకృష్ణ అఖండతో బీభత్సం సృష్టించిన తర్వాత మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను క్రియేట్ చేస్తాడు అని నమ్మకంతో కూడా ఉన్నారు. ఇక NBK 107 వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఇప్పటికే ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. చూస్తూ ఉంటే ఈ సినిమాతో కూడా బాలయ్య బాబు మరొక రికార్డును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. మొన్నటి వరకు … [Read more...] about NBK 107 రిలీజ్ డేట్ లో మళ్ళీ మార్పులు.. ప్రభాస్, మెగాస్టార్ లతో పోటీ తప్పేలా లేదు!
రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ట్రస్ట్… మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి భారీ విరాళం!
For Quick Alerts Subscribe Now ఆమె అంటే క్రష్.. ఆ ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను.. నాగ చైతన్య కామెంట్స్ వైరల్ View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ న్యూస్ News | Published: Friday, July 26, 2019, 8:41 [IST] దర్శకేంద్రుడు, టాలీవుడ్ దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు దర్శకుల సంక్షేమం కోసం సరికొత్త ఆలోచన చేశారు. తెలుగు సినీ డైరెక్టర్స్ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేశారు. కష్టాల్లో ఉన్న పేద దర్శకులకు సహాయం అందించాలనే మంచి ఉద్దేశ్యంతో దీన్ని నెలకొల్పారు. తెలుగు చలన చిత్ర దర్శకుల దినోత్సవం (మే 4) రోజునే రాఘవేంద్రరావు టాలీవుడ్ డైరెక్టర్స్ కోసం ట్రస్ట్ పెడుతున్నట్లు ప్రకటించారు. తెలుగు సినీ డైరెక్టర్స్ ట్రస్ట్ (టీఎఫ్‌డీటీ) పేరుతో జులై 24న దీన్ని రిజిస్టర్ చేయించారు. దీనికి కె. రాఘవేంద్రరావు చైర్మన్‌గా ఉండగా... మేనేజింగ్ ట్రస్టీగా ఎన్. శంకర్, ట్రస్టీలుగా వి.వి.వినాయక్, సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, హరీశ్ శంకర్, వంశీ … [Read more...] about రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ట్రస్ట్… మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి భారీ విరాళం!
క్లాసిక్‌కు ముప్పై ఏళ్లు.. ఆమె లేనిదే సినిమా లేదు .. నాటి విషయాలను పంచుకున్న మెగాస్టార్
For Quick Alerts Subscribe Now ఆమె అంటే క్రష్.. ఆ ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోను.. నాగ చైతన్య కామెంట్స్ వైరల్ View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ స్పెషల్ Specials | Published: Saturday, May 9, 2020, 13:07 [IST] తెలుగు సినీ చరిత్ర చెప్పుకోవాల్సి వచ్చిన ప్రతీసారి జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్థావించాల్సిందే. ఎందుకంటే తెలుగు చిత్ర సీమలో నవ శకాన్ని రచించింది. కలెక్షన్లలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. దేశం మొత్తం టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసింది. తెలుగు క్లాసిక్ చిత్రాల్లో ఎప్పటికీ చోటుండే జగదేకవీరుడుకి నేటితో ముప్పై యేళ్లు నిండాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర విశేషాలను సోషల్ మీడియాలో వీడియో సందేశం ద్వారా చెప్పుకొచ్చాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రావు దగ్గరి నుంచి వేటూరి వరకు అందరి గురించి పేరుపేరునా చెప్పుకొచ్చాడు. సమష్టి కృషికి నిదర్శనం.. జగదేకవీరుడు అతిలోకసుందరి … [Read more...] about క్లాసిక్‌కు ముప్పై ఏళ్లు.. ఆమె లేనిదే సినిమా లేదు .. నాటి విషయాలను పంచుకున్న మెగాస్టార్
Laal Singh Chaddha’s OTT రిలీజ్‌పై బాంబు పేల్చిన అమీర్ ఖాన్.. ఎప్పుడు రిలీజ్ అంటే?
For Quick Alerts Subscribe Now పిల్లల్ని కన్న తర్వాత క్వాలిటీ శృంగారం చేస్తున్నావా? కరీనాకు కరణ్ ప్రశ్న View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ Ott Ott | Published: Thursday, August 4, 2022, 21:18 [IST] బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా చిత్రం రోజు రోజుకు అంచనాలు పెంచుతున్నది. లాక్డౌన్ కారణంగా పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్లు, ట్రైలర్లు ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌గా మారాయి. దాంతో ఈ సినిమా కోసం, థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో ఓటీటీ రిలీజ్ గురించి అమీర్ ఖాన్ బాంబు పేల్చారు. ఓటీటీ రిలీజ్ గురించి వెల్లడించిన వివరాల్లోకి వెళితే.. దేశవ్యాప్తంగా చాలా సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయిన వెంటనే ఓటీటీలోకి వస్తున్నాయి. అయితే అలా రావడం థియేట్రికల్ రిలీజ్‌పై దెబ్బ పడుతున్నాయి. అయితే … [Read more...] about Laal Singh Chaddha’s OTT రిలీజ్‌పై బాంబు పేల్చిన అమీర్ ఖాన్.. ఎప్పుడు రిలీజ్ అంటే?
Sita Ramam, Bimbisaraపై చిరంజీవి ట్వీట్ వైరల్.. మరోసారి నిరూపించారు అంటూ!
For Quick Alerts Subscribe Now పిల్లల్ని కన్న తర్వాత క్వాలిటీ శృంగారం చేస్తున్నావా? కరీనాకు కరణ్ ప్రశ్న View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ న్యూస్ News | Updated: Saturday, August 6, 2022, 10:27 [IST] గతంతో పోలిస్తే 2022లో తెలుగు సినీ ఇండస్ట్రీకి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. కరోనా లాక్‌డౌన్ ప్రభావం ఉన్న గత రెండేళ్లలోనూ మన దగ్గర ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కానీ, ఈ ఏడాది మాత్రం టాలీవుడ్‌లో పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కాగా.. కేవలం నాలుగైదు చిత్రాలు మాత్రమే విజయాలను అందుకున్నాయి. అందులోనూ రెండు నెలలుగా తెలుగు సినిమాలను ప్రేక్షకులు అంతగా ఆదరించడం లేదు. ఈ వ్యవధిలో వచ్చిన బడా హీరోల సినిమాలు సైతం బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. దీంతో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా రాలేదు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు సినీ పరిశ్రమ వెళవెళబోయింది. డ్రెస్ తీసేసి మరీ కరీనా కపూర్ రచ్చ: అబ్బో ఆ ఫోజు చూశారం/a> తెలుగు సినీ … [Read more...] about Sita Ramam, Bimbisaraపై చిరంజీవి ట్వీట్ వైరల్.. మరోసారి నిరూపించారు అంటూ!
ఉపాసన బర్త్ డే.. క్యూట్ గా విషెస్ చెప్పిన రామ్ చరణ్!
For Quick Alerts Subscribe Now పిల్లల్ని కన్న తర్వాత క్వాలిటీ శృంగారం చేస్తున్నావా? కరీనాకు కరణ్ ప్రశ్న View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ న్యూస్ News | Published: Wednesday, July 20, 2022, 21:57 [IST] మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ భార్య ప్రముఖ సామాజిక కార్యకర్త ఉపాసన కొణిదెల 20వ తేదీన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా ఆమె పేరిట రామ్ చరణ్ యువ శక్తి తరపున పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదానం నిర్వహించడమే కాక పలు ప్రాంతాల్లో అన్నదానం కూడా నిర్వహించారు. అదేవిధంగా ఆమె పేరిట పలుచోట్ల మొక్కలు కూడా నాటి ఆదర్శంగా నిలిచారు. అంతేకాక రామ్ చరణ్ యువ శక్తి తరఫున వరదలలో నిరాశ్రయులైన వారికి కొంత ఆర్థిక సహాయం అలాగే వస్త్ర సాయం కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇక తన భార్య పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ తేజ తన కుటుంబ సభ్యులందరికీ తన ఇంట్లో పార్టీ ఇచ్చారని తెలుస్తోంద. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ … [Read more...] about ఉపాసన బర్త్ డే.. క్యూట్ గా విషెస్ చెప్పిన రామ్ చరణ్!
Laal Singh Chaddha: Hyderabad Screening Attended By Prominent Names
Laal Singh Chaddha is all set to get a grand theatrical release and the audience couldn't be any more excited about it. Now that the Aamir Khan starrer is only a week away from its theatrical release, the makers are going out and out for its promotions. The star cast of Laal Singh Chaddha along with some of the proclaimed industry names attended a special screening conducted for the film in Hyderabad. The guest list included Chiranjeevi, Nagarjuna, Amala Akkineni, Kartikeya Gummakonda, Satyadev Kancharana, Allu Sirish, and Allu Aravind. Meanwhile, the trailer of the film is well received by the audience as the visuals from the film have intrigued them to watch more from Laal Singh Chaddha's life. Apart from that, Laal Singh Chaddha marks a milestone by becoming the most successful album of the year 2022. Laal Singh Chaddha , which is produced by Aamir Khan Productions, Kiran Rao, and Viacom18 Studios, also features Kareena Kapoor Khan, Mona … [Read more...] about Laal Singh Chaddha: Hyderabad Screening Attended By Prominent Names