For Quick Alerts Subscribe Now రష్మీ, సుధీర్ మేటర్ లీక్ చేసిన హైపర్ ఆది: దూరమైంది అందుకే.. ఎంగేజ్‌మెంట్, పెళ్లి అంటూ! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ హీరోయిన్ Heroine | Published: Monday, July 4, 2022, 10:40 [IST] బాలీవుడ్ నటి, హైదరాబాదీ దియా మిర్జాకు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించడం కొత్తేమి కాదు. తాజాగా పెళ్లికి శృంగారం, వివాహానికి ముందే గర్బం దాల్చడం లాంటి సున్నితమైన అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు మీడియాలో సంచలనం రేపుతున్నది. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. వ్యక్తిగత సంబంధాలపై హాట్ కామెంట్స్ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల వెనుక కారణం ఏమిటంటే.. ప్రముఖ వ్యాపారవేత్తతో పెళ్లి పెళ్లికి ముందు గర్బం వ్యక్తిగత విషయం దియా మిర్జా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. వివాహానికి ముందు శృంగారంలో పాల్గొనడం, పెళ్లికి ముందే గర్బం దాల్చడమనేది ఒక మహిళకు … [Read more...] about Dia Mirza పెళ్లికి ముందు గర్బం.. వివాహానికి ముందు రొమాన్స్ చేస్తే తప్పేంటి?
Anurag prerna romance
రష్మీ, సుధీర్ మేటర్ లీక్ చేసిన హైపర్ ఆది: దూరమైంది అందుకే.. ఎంగేజ్‌మెంట్, పెళ్లి అంటూ!
For Quick Alerts Subscribe Now వారిద్దరూ వెంటపడి వేధిస్తున్నారు.. రమ్య కొట్టబోయిన తరువాత పోలీసులకు పవిత్ర ఫిర్యాదు! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ టెలివిజన్ Television | Published: Monday, July 4, 2022, 9:39 [IST] గ్లామర్ ఫీల్డులో టాలెంట్ ఉంటేనే ఫేమస్ అవుతారన్న టాక్ ఉంది. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. దీనికి కారణం ఏ విధంగానైనా ఇప్పుడు చాలా మంది పాపులర్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా లవ్ ట్రాకుల వల్ల తెలుగు బుల్లితెరపై ఎంతో మంది హైలైట్ అయ్యారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్ జంట గురించే. జబర్ధస్త్‌లో కలిసి వీళ్లిద్దరూ దాదాపు తొమ్మిదేళ్లుగా లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపిస్తున్నారు. దీంతో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా టాప్ కమెడియన్ హైపర్ ఆది.. సుధీర్, రష్మీ మధ్య ఉన్న రిలేషన్‌పై కామెంట్స్ చేశాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం! … [Read more...] about రష్మీ, సుధీర్ మేటర్ లీక్ చేసిన హైపర్ ఆది: దూరమైంది అందుకే.. ఎంగేజ్‌మెంట్, పెళ్లి అంటూ!