For Quick Alerts Subscribe Now Sammathame Review.. కిరణ్ అబ్బవరం సక్సెస్ అందుకొన్నాడా? View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ బాక్సాఫీస్ Box Office | Published: Thursday, June 23, 2022, 12:37 [IST] బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తన సహజ సిద్ధమైన నటనతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ నటన, విభిన్నమైన చిత్రాలతో అలరిస్తోన్న అతడు.. తన మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'అంటే.. సుందరానికీ!' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ నేపథ్యంలో నాని సినిమా 13 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి! పంచె కట్టుకున్న నేచురల్ … [Read more...] about Ante Sundaraniki Collections: నానికి భారీ దెబ్బ.. తొలిసారి ఇంత తక్కువ.. ఇంకెన్ని కోట్లు రావాలంటే!
Ante sundaraniki movie
Ante Sundaraniki OTT: అనుకున్న డేట్ కంటే ముందే రాబోతున్న నాని సినిమా.. ఎప్పుడంటే?
For Quick Alerts Subscribe Now Sammathame Review.. కిరణ్ అబ్బవరం సక్సెస్ అందుకొన్నాడా? View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ Ott Ott | Published: Thursday, June 23, 2022, 12:05 [IST] నేచురల్ స్టార్ నాని నటించిన ఫుల్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ సినిమా అంటే సుందరనికి ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునే నాని నుంచి చాలా రోజుల తరువాత కామెడీ సినిమా వస్తుండడంతో ఓ వర్గం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిని చూపించారు. అయితే సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. పాజిటివ్ రివ్యూలు వచ్చినా కూడా పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఇక ఈ సినిమాను అనుకున్న డీల్ కంటే ముందే ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. అతి తక్కువ ఓపెనింగ్స్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటాయని చెప్పవచ్చు. అయితే అంటే సుందరనికి సినిమా మాత్రం నాని స్టార్ హోదాకు తగ్గట్టుగా … [Read more...] about Ante Sundaraniki OTT: అనుకున్న డేట్ కంటే ముందే రాబోతున్న నాని సినిమా.. ఎప్పుడంటే?
Ante Sundaraniki Collections: 30 కోట్ల బిజినెస్.. 2 వారాల్లో ఇంతే.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే హిట్
For Quick Alerts Subscribe Now Sammathame Review.. కిరణ్ అబ్బవరం సక్సెస్ అందుకొన్నాడా? View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ బాక్సాఫీస్ Box Office | Published: Friday, June 24, 2022, 11:14 [IST] తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న గొప్ప నటులు ఎంతో మంది ఉన్నారు. ఈ జాబితాలోకి వచ్చే నేటి తరం హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. తనదైన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. దీంతో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌ను పెంచుకున్నాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే నాని ఇటీవలే 'అంటే.. సుందరానికీ!' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ నేపథ్యంలో నాని సినిమా 2 వారాల్లో ఎంత వసూలు చూద్దాం పదండి! … [Read more...] about Ante Sundaraniki Collections: 30 కోట్ల బిజినెస్.. 2 వారాల్లో ఇంతే.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే హిట్
అంటే సుందరానికీ తప్పలేదు .. ఆమె హ్యాండ్ ఇవ్వడంతో ప్యాకప్ !
For Quick Alerts Subscribe Now Uday Kiran Birth Anniversary:లక్షల్లో రెమ్యునరేషన్, కోట్లల్లో ఇండస్ట్రీ రికార్డులు.మొదట్లోనే బాక్సాఫీస్ హిట్స్ View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ గాసిప్స్ Gossips | Published: Monday, April 26, 2021, 22:43 [IST] గత ఏడాది వీ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు న్యాచురల్ స్టార్ నాని. ఆ సినిమా ఆశించినంత మేర అంచనాలను అందుకో పోవడంతో ఆయన ఇప్పుడు తన తదుపరి సినిమాల మీద ఫోకస్ ఎక్కువగా పెట్టాడు. ఆయన హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఆ సినిమా వాయిదా వేశారు. ఆ సినిమా సంగతి పక్కన పెడితే నాని మరో రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు. అందులో ఒకటి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ కాగా మరో సినిమా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికీ. ప్రియుడిని వదిలేసి.. పెంపుడు కుక్కతో రోడ్డెక్కిన హాట్ బ్యూటీ మలైకా అరోరా ప్రస్తుతం ఈ సినిమా … [Read more...] about అంటే సుందరానికీ తప్పలేదు .. ఆమె హ్యాండ్ ఇవ్వడంతో ప్యాకప్ !
ప్రభాస్ ఫ్లాప్ దర్శకుడితో మెగా హీరో న్యూ ప్రాజెక్ట్.. లక్కీ ఛాన్స్?
For Quick Alerts Subscribe Now మహేశ్ - రాజమౌళి ప్రాజెక్టుపై షాకింగ్ న్యూస్: అంత కాలం వెయిట్ చేయాల్సిందేనా! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ గాసిప్స్ Gossips | Published: Tuesday, June 21, 2022, 21:45 [IST] మెగా యువ హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా మారుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద మెగా హీరోలు ప్రతి సినిమాతో వారి మార్కెట్ స్థాయిని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో భవిష్యత్తు ప్రాజెక్టులపై చాలా జాగ్రత్తగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఇటీవల ఒక మెగా హీరో, ప్రభాస్ తో అపజయాన్ని ఎదుర్కొన్న దర్శకుడికి సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అతను మరెవరో కాదు మెగా టాలెస్ట్ హీరో వరుణ్ తేజ్ అని తెలుస్తోంది. వరుణ్ తేజ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ హైలెట్ అయ్యే విధంగా చూసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు కమర్షియల్ గా ఆలోచించి F3 లాంటి సినిమాలను కూడా … [Read more...] about ప్రభాస్ ఫ్లాప్ దర్శకుడితో మెగా హీరో న్యూ ప్రాజెక్ట్.. లక్కీ ఛాన్స్?
ఏపీ సినిమా టికెట్ల విక్రయానికి ”యువర్ స్క్రీన్స్ పోర్టల్”.. ఇక ఆ పోర్టల్స్ దందాకు చెక్!
For Quick Alerts Subscribe Now ఒకే వేదిక పైకి బాలకృష్ణ-చిరంజీవి.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేశారుగా! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ న్యూస్ News | Published: Thursday, June 23, 2022, 19:54 [IST] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కాలంగా నలుగుతున్న ఆన్ లైన్ సినిమా టికెట్ల వ్యవహారంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. బ్లాక్ టికెటింగ్ దందాకు చెక్ పెట్టి టికెట్ల అమ్మకం అంతా పారదర్శకంగా జరిగేలా చూడటానికి ఆన్లైన్ వేదికగా సినిమా టికెట్ల విక్రయాలు జరిపేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద థియేటర్ల యజమానులకు అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. వాటిని పటాపంచలు చేస్తూ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ టికెట్ల బుకింగ్ కోసం 'యువర్ స్క్రీన్స్' పోర్టల్ ను తీసుకొస్తోంది. ఇక ఏపీ వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ఇకపై ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో నడిచే … [Read more...] about ఏపీ సినిమా టికెట్ల విక్రయానికి ”యువర్ స్క్రీన్స్ పోర్టల్”.. ఇక ఆ పోర్టల్స్ దందాకు చెక్!
Karthika Deepam అమెరికాకు వెళ్తున్నాను అంటూ బాంబు పేల్చిన నిరుపమ్.. హిమకు క్యాన్సర్ ట్విస్టు!
For Quick Alerts Subscribe Now మహేశ్ - రాజమౌళి ప్రాజెక్టుపై షాకింగ్ న్యూస్: అంత కాలం వెయిట్ చేయాల్సిందేనా! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ టెలివిజన్ Television | Published: Wednesday, June 8, 2022, 9:10 [IST] టిఫిన్ మోయడాలు, మాటలు మోయడాన్ని ఇక ఆపేయ్ అని స్వప్న అనగానే.. అవునమ్మా.. మేము కలిసిపోయాం కదా.. ఇక లంచ్ బాక్సులు తీసుకురావడం ఆపేయ్ అని సత్యం కూడా అనగానే జ్వాలా బాధపడింది. అక్కడి నుంచి బయటకు రాగానే.. హిమ ఎదురుపడి.. ఏమిటి జ్వాలా ఇక్కడున్నావు అంటే... సత్యం సార్‌కు లంచ్ బాక్స్ తెచ్చాను ఆఖరిసారిగా అని అనగానే.. వెనుకనే డాక్టర్ శోభ వచ్చి... తెలిసిందా గుడ్ న్యూస్ అంటూ వెకిలిగా మాట్లాడింది. మీ ఎవరి వల్ల కానిది.. నా వల్ల అయింది. సత్యం, స్వప్న ఫ్యామిలీని మళ్లీ కలిపాను అంటూ శోభ తన గొప్పతనాన్ని చెప్పుకొనే ప్రయత్నం చేసింది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1373లో ఇంకా ఏం జరిగిందంటే.. డాక్టర్ శోభ గొప్పలు చెప్పుకొంటూ … [Read more...] about Karthika Deepam అమెరికాకు వెళ్తున్నాను అంటూ బాంబు పేల్చిన నిరుపమ్.. హిమకు క్యాన్సర్ ట్విస్టు!