For Quick Alerts Subscribe Now శంకర్ సినిమా నుంచి మరో లీక్.. కెరీర్ లో ఫస్ట్ టైం అలా కనిపిస్తున్న రామ్ చరణ్! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ బాక్సాఫీస్ Box Office | Published: Monday, May 23, 2022, 11:07 [IST] సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనే విధంగా ఒపెనింగ్స్ అయితే అందుకుంది. అయితే రోజులు గడిచిన కొద్ది కూడా ఈ సినిమాకు కలెక్షన్స్ కాస్త తగ్గుతూ వస్తున్నాయి. తప్పకుండా 'సర్కారు వారి పాట' సినిమా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేసింది. ఇప్పటికే సక్సెస్ సెలబ్రేషన్స్ తో కూడా మరోసారి హైలెట్ గా నిలిచింది. 'సర్కారు వారి పాట' సినిమా మొత్తంగా పదకొండవ రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది? టార్గెట్ పూర్తి కావాలి అంటే ఇంకా ఎంత రావాలి అనే వివరాల్లోకి వెళితే.. మహేష్ రేంజ్ కు తగ్గట్టుగా బిజినెస్ పరశురామ్ దర్శకత్వం … [Read more...] about Sarkaru Vaari Paata 11 Days Collections: సండే మరో మ్యాజిక్ నెంబర్.. కానీ దెబ్బ పడేలా ఉంది?
%e0%b0%a1%e0%b1%87%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a1%e0%b1%8d %e0%b0%ac%e0%b1%86%e0%b0%95%e0%b0%b9%e0%b0%be%e0%b0%ae%e0%b1%8d
Don movie 10 days collections.. 100 కోట్లకు చేరువగా శివ కార్తీకేయన్ మూవీ.. బాక్సాఫీస్‌పై భారీ పంజా!
For Quick Alerts Subscribe Now Up to 50% off on AC's, Refrigerators & Coolers. View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ బాక్సాఫీస్ Box Office | Published: Monday, May 23, 2022, 19:14 [IST] దక్షిణాది సినిమా పరిశ్రమలో ఎలాంటి హంగామా, ఆర్బాటం లేకుండా సైలెంట్‌గా రిలీజై భారీ విజయం అందుకొన్న చిత్రం డాన్. తమిళ నటుడు శివ కార్తీకేయన్, ప్రియా అరుళ్ మోహన్ జంటగా నటించిన ఈ చిత్రం ఎలాంటి వివాదాలకు చోటివ్వకుండా భారీ విజయాన్ని అందుకొన్నది. 10 రోజుల తర్వాత కూడా డాన్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సాధించడం గమనార్హం. గత పది రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. . సర్కారు వారి పాట కారణంగా 10 రోజల్లో డాన్ మూవీ కలెక్షన్లు రెండోవారంలో పుంజుకొన్న కలెక్షన్లు తమిళనాడులో వసూళ్ల జైత్రయాత్ర ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఇలా.. Comments MORE DON NEWS … [Read more...] about Don movie 10 days collections.. 100 కోట్లకు చేరువగా శివ కార్తీకేయన్ మూవీ.. బాక్సాఫీస్‌పై భారీ పంజా!
Bhool Bhulaiyaa 2 Collections.. బాలీవుడ్‌లో భారీ వసూళ్లు.. 100 కోట్ల క్లబ్‌వైపు పరుగు
For Quick Alerts Subscribe Now Up to 50% off on AC's, Refrigerators & Coolers. View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ బాక్సాఫీస్ Box Office | Published: Monday, May 23, 2022, 20:13 [IST] లాక్‌డౌన్ తర్వాత బాలీవుడ్ సినిమా పరిస్థితి బాక్సాఫీస్ వద్ద దారుణంగా మారింది. చాలా సినిమాలు రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకలేకపోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయితే హిందీ సినిమా పరిశ్రమకు జోష్‌ను కలిగించే విధంగా ప్రస్తుతం భూల్ భులయ్యా 2 చిత్రం భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా మే 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రమే కాకుండా 100 కోట్లు రాబట్టిన మూవీగా ఓ ఘనతను సాధించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గత మూడు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు ఇలా ఉన్నాయి. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం.. భూల్ భులయ్యా 2 చిత్రం తొలి రోజున 14.11 కోట్లు వసూలు చేసింది. శనివారం ఈ చిత్రం 18.34 కోట్లు … [Read more...] about Bhool Bhulaiyaa 2 Collections.. బాలీవుడ్‌లో భారీ వసూళ్లు.. 100 కోట్ల క్లబ్‌వైపు పరుగు
అనుష్కకే అంకితమయ్యాడు కాబట్టే నాగార్జున…
For Quick Alerts Subscribe Now Up to 50% off on AC's, Refrigerators & Coolers. View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ గాసిప్స్ Gossips | Published: Thursday, September 16, 2010, 9:16 [IST] తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి Allow Notifications You have already subscribed Read more about: నాగార్జున అనుష్క సూపర్ తకిట తకిట డాన్ శ్రీనివాస రెడ్డి nagarjuna anushka don super srinivas reddy Story first published: Thursday, September 16, 2010, 9:16 [IST] Other articles published on Sep 16, 2010 … [Read more...] about అనుష్కకే అంకితమయ్యాడు కాబట్టే నాగార్జున…
నాగార్జున చాలా హింస చేస్తున్నాడు: నిత్యప్రియురాలు..!?
For Quick Alerts Subscribe Now Up to 50% off on AC's, Refrigerators & Coolers. View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ న్యూస్ News | Published: Friday, October 1, 2010, 15:58 [IST] నాగార్జున సినిమాల్లో హింస ఎక్కువైపోతోంది". ఈ మాటలు అన్నది ఎవరో కాదు. నాగర్జున మెచ్చిన నిత్యప్రియురాలైన భార్యామణి అమల. సెంట్రల్ ఏనిమల్ వెల్ ఫేర్ బోర్డ్ లో మెంబర్ అయిన అమల నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'హింస అనేది మన జీవితంలో నిత్యకృత్యమైపోయింది. న్యూస్ పేపర్స్ లో, టి.వి ఛానల్స్ లో ప్రతి రోజూ, ప్రతి గంట దాని గురించే చెప్పిందే పదే పదే చెప్పి మనుషుల్లో హింసా ప్రవృత్తిని మరింత పెంచుతున్నారు. రేప్, హత్య, యాక్సిడెంట్..అన్ని వార్తలనూ హైలైట్ చేస్తున్నారు. సినిమాల్లో కూడా హింస బాగా చూపిస్తున్నారు. నాగార్జున సినిమాల్లో సైతం హింస బాగా పెరిగిపోయింది. మనల్ని ఇంప్రెస్ చేసేది ఒక హింసేనా? ఇంకేమీ లేదా? ఇప్పడు మనుషుల్లో … [Read more...] about నాగార్జున చాలా హింస చేస్తున్నాడు: నిత్యప్రియురాలు..!?
నాగార్జున గిప్ట్ గా ఇచ్చిన బంగ్లాను అమ్మకానికి పెట్టిన ప్రియురాలు..!?
For Quick Alerts Subscribe Now Up to 50% off on AC's, Refrigerators & Coolers. View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ గాసిప్స్ Gossips | Published: Friday, October 1, 2010, 16:59 [IST] ప్రేమకు గుర్తుగా ఇచ్చిన వస్తువుల్ని అమ్మకానికి పెడితే వారి మధ్య ఏదో జరిగిందనేది ఇట్టే తెలిసిపోతుంది. నాగార్జున, టబుల మద్య ఉన్న సంబంధం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే ఇలాంటి వార్తలు రాస్తే నాకూ చాలా మంచిదని నాగార్జున చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే వీరిద్దరు కొంతకాలంగా దూరంగా ఉంటన్నారని తెలిసింది. ఆమెకోసం హైదరాబాద్ లో నాగార్జున ప్రత్యేకమైన ఇల్లుకూడా కట్టించి ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నగరానికి టబు వచ్చినప్పుడల్లా అక్కడే ఉండేదని సమాచారం. ప్రస్తుతం నాగార్జున అనుష్కతో చాలా చనువుగా ఉండడంతో ప్రతి సినిమాకు ఆమెను ఎంకరేజ్ చేయడంతో టబు అలిగినట్లు సమాచారం. ఏమైందో ఏమో కానీ హైదరాబాద్ లోని బంగ్లాను టబు అమ్మకానికి పెట్టిందని సమాచారం. Comments … [Read more...] about నాగార్జున గిప్ట్ గా ఇచ్చిన బంగ్లాను అమ్మకానికి పెట్టిన ప్రియురాలు..!?
సూపర్ స్టార్ హీరోకీ డాన్ ఛోటా షకీల్ కీ రిలేషన్ ఏంటి?
For Quick Alerts Subscribe Now Up to 50% off on AC's, Refrigerators & Coolers. View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ న్యూస్ News | Published: Thursday, November 4, 2010, 11:04 [IST] సినిమా, మాఫియా రెండూవిడతీయలేని విధంగా కలిసిపోయిన నేపధ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, చోటా షకీల్ రీసెంట్ గా హాట్ టాపిక్ గా మారారు. దానికి కారణం షారూఖ్ ఖాన్ కమిటవనున్న ఓ యాడ్ ఫిల్మ్ కి సంభందించిన ప్రొడక్టు ఓనర్ ని ఛోటా షకీల్ చంపబోతున్నాడనే టాపిక్ రావటమే. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. బెర్లిన్ లో 'డాన్ 2' సెట్లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన 45వ పుట్టినరోజు వేడుకను తన కుటుంబం, సన్నిహితులతో ఘనంగా జరుపుకున్నారు. అయితే అదే సమయంలో ముంబాయిలోని అతని భవనం మన్నత్ వద్ద పరిస్థితి మాత్రం నాటకీయంగా మారింది. మన్నత్‌కు విచ్చేసేవారిలో ఒకరిపై దాడి జరగబోతోందని పోలీసులకు సమాచారం అందడమే అందుకు కారణం. షారుఖ్ పుట్టినరోజైన బుధవారం నాడు ఒక గుర్తు తెలియని వ్యక్తి … [Read more...] about సూపర్ స్టార్ హీరోకీ డాన్ ఛోటా షకీల్ కీ రిలేషన్ ఏంటి?
బాలీవుడ్ టాప్ భారీ బడ్జెట్ చిత్రాలు ఇవే (ఫోటో ఫీచర్)
For Quick Alerts Subscribe Now Up to 50% off on AC's, Refrigerators & Coolers. View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ న్యూస్ News | Published: Thursday, December 5, 2013, 16:44 [IST] ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమ రోజు రోజుకు తన పరిధిని ప్రపంచ వ్యాప్తంగా పెంచుకుంటోంది. పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం బాలీవుడ్ సినిమాలను మెచ్చుకునే స్థాయికి ఎదిగింది. కొందరు హాలీవుడ్ తారలు నేరుగా బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన సందర్భాలు అనేకం. బాలీవుడ్ సినిమాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ప్రధాన కారణం...డ్రామా, ఎమోషన్, రొమాన్స్, యాక్షన్ అన్నీ ఒకే సినిమాలో అద్భుతంగా చూపెట్టగలగడం. ఈ నేపథ్యంలో పలు బాలీవుడ్ చిత్రాలకు భారీ బడ్జెట్ అవసరమవుతోంది. యాక్షన్ సీన్లు, లొకేషన్లు ఇలా అన్ని విభాగాల్లో దర్శకుడు అనుకున్న విధంగా తీయడానికి ఎంతఖర్చయినా పెట్టడానికి వెనుకాడటం లేదు నిర్మాతలు. తాజాగా బాలీవుడ్లో విడుదలకు సిద్దంగా ఉన్న 'ధూమ్-3' చిత్రంలో ఒక పాటకే రూ. … [Read more...] about బాలీవుడ్ టాప్ భారీ బడ్జెట్ చిత్రాలు ఇవే (ఫోటో ఫీచర్)
మళ్ళా ఒక సారి “బిల్లా” గా వస్తాడట: క్లాసిక్ హిట్ తో మరోసారి శింబు
For Quick Alerts Subscribe Now Up to 50% off on AC's, Refrigerators & Coolers. View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ న్యూస్ News | Published: Wednesday, June 8, 2016, 16:53 [IST] ఆల్ టైం హిట్ ఫార్ములా లేకాది ఆల్ టైం సినిమాలు కూడా కొన్ని ఉంటాయి. అమితాబ్ బచ్చన్ డాన్ లాగా. హిందీలో అంతాబ్ హీరోగా వచ్చినడాన్ అదే కోవకి చెందుతుంది. డాన్ తెలుగులో యుగంధర్.,తమిళంలో బిల్లా, మలయాళంలో శోభరాజ్ పేర్లతో రీమేక్ అయి అప్పట్లో సంచలనం సృష్టించింది. అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయిన సినిమా ఇది.. ఒక్క మలయాళం తప్ప అన్ని భాషల్లోనూ కథ ఏం మార్పులకు గురికాకుండా వచ్చింది. సరిగ్గా పాతికేళ్ల తర్వాత మళ్లీ మూడు భాషల్లోనూ ఈ సినిమా రీమేక్ గా వచ్చి మళ్ళీ అదే సత్తాని చూపించింది. హిందీలో షారుఖ్ ఖాన్ హీరోగా ఫర్హాన్ అక్తర్ పాత "డాన్ను" మోడర్నైజ్ చేస్తే.. తమిళంలో విష్ణువర్ధన్ అక్కడి నేటివిటీకి తగ్గట్లు అజిత్ తో కలిసి ట్రెండీగా సినిమాను తీర్చిదిద్దాడు. … [Read more...] about మళ్ళా ఒక సారి “బిల్లా” గా వస్తాడట: క్లాసిక్ హిట్ తో మరోసారి శింబు
రజినీతో సినిమా ఆఫర్ని తిరస్కరిస్తూ జయ లలిత రాసిన లేఖ ఇదే… అమ్మ దస్తూరీ..
For Quick Alerts Subscribe Now Up to 50% off on AC's, Refrigerators & Coolers. View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ న్యూస్ News | Published: Wednesday, December 7, 2016, 13:17 [IST] ప్రముఖ సినీనటి, తమిళనాడు దివంగత సీఎం జయలలిత.. దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ మధ్య మొదట కొంత వ్యతిరేక భావనలు ఉండేవి. అయితే, ఆ తర్వాత అదంతా మారిపోయింది. తొలినాళ్లలో జయను వ్యతిరేకించిన రజినీకాంత్.. ఆ తర్వాత కాలంలో ఆమెకు మద్దతునివ్వడం మొదలుపెట్టారు. ఇలా ఆమెపై రజినీ తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. 1996లో 'జయలలిత అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడు' అని రజినీకాంత్.. చేసిన ఈ ఒకే ఒక్క వ్యాఖ్య ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో జయ ప్రత్యర్థుల సోలో నినాదంగా మారిపోయింది. అయితే, అదే రజనీకాంత్ 2011లో 'జయలలిత విజయం తమిళనాడును కాపాడింది' అని ప్రకటించడం గమనార్హం. అయితే సినీ రంగం నుంచే రాజకీయాల్లోకి వచ్చిన జయ లలిత రజినీ కాంత్ తో కూడా నటించాల్సింది... … [Read more...] about రజినీతో సినిమా ఆఫర్ని తిరస్కరిస్తూ జయ లలిత రాసిన లేఖ ఇదే… అమ్మ దస్తూరీ..