For Quick Alerts Subscribe Now కీర్తి సురేష్ కు సర్జరీ.. అలా పట్టేసిన ఫ్యాన్స్.. అందుకే ఆమె మిస్సయిందా? View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ న్యూస్ News | Published: Saturday, September 5, 2020, 21:00 [IST] గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం. రియాను రాక్షసిలా మార్చారు, నేను తనకే సపోర్ట్ చేస్తా.. సుశాంత్ మృతిపై మంచు లక్ష్మి, తాప్సి కామెంట్స్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో రియా చక్రవర్తికి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎవరు ఊహించని … [Read more...] about ట్రెండింగ్ : నాకు సిగ్గు ఎక్కువ..ఆ హీరో అడగడంతో చూపించక తప్పలేదు.. విడాకులపై ఏస్తర్ ఎమోషనల్ పోస్ట్
%e0%ae%aa%e0%ae%bf%e0%ae%95%e0%af%8d%e0%ae%aa%e0%ae%be%e0%ae%b8%e0%af%8d
సారీ.. క్షమించండి.. ఆ పరిస్థితుల్లో నా పెళ్లి.. హీరోయిన్ ప్రణిత క్లారిటీ
For Quick Alerts Subscribe Now Nayanatara పెళ్లి డేట్ ఫిక్స్.. మ్యారేజ్‌కు ముందు సీక్రెట్‌గా విహారయాత్ర.. ఎక్కడకు వెళ్లారంటే! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ శాండిలీవూడ్ Kannada Movies | Published: Monday, May 31, 2021, 18:32 [IST] దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ ప్రణిత సుభాష్ వివాహ వార్త సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రాగానే మీడియాలో హల్‌చల్ రేపింది. శుక్రవారం అంటే మే 28వ తేదీ రోజున పెళ్లి జరిగిందనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్న సమయంలో అధికారికంగా తన పెళ్లి గురించి ప్రణతి సుభాష్ సోషల్ మీడియాలో స్పందించారు. తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో.. పెళ్లి గురించి సమాచారం అందించలేకపోయా అత్యంత నిరాడంబరంగా నా వివాహం 2021, మే 30 తేదీన జరిగిందని తెలియజేయడానికి చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. నా పెళ్లి గురించి సమాచారం ఎలాంటి సమాచారం అందించలేనందుకు క్షమాపణలు కోరుతున్నాను. నా పెళ్లికి సంబంధించిన డేట్ హడావిడిగా జరిగింది. అందుకే … [Read more...] about సారీ.. క్షమించండి.. ఆ పరిస్థితుల్లో నా పెళ్లి.. హీరోయిన్ ప్రణిత క్లారిటీ
హీరోయిన్ ప్రణీత భర్త నితిన్ రాజు ఎవరు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ప్రేమ పెళ్లా? ఆ వివాహమా?
For Quick Alerts Subscribe Now Nayanatara పెళ్లి డేట్ ఫిక్స్.. మ్యారేజ్‌కు ముందు సీక్రెట్‌గా విహారయాత్ర.. ఎక్కడకు వెళ్లారంటే! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ లేటేస్ట్ న్యూస్ Whats New | Published: Monday, May 31, 2021, 19:40 [IST] దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించేందుకు ప్రయత్నిస్తున్న యువ హీరోయిన్ ప్రణిత సుభాష్ పెళ్లి వార్త సోమవారం ఉదయం దేశవ్యాప్తంగా అన్ని రకాల మీడియాలో సంచలనం రేపాయి. ఇలా గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడమేమిటనే ప్రశ్న సినీ వర్గాల్లో వినిపించింది. ఆ తర్వాత ప్రణీత సీక్రెట్‌గా వివాహమాడిన నితిన్ రాజు ఎవరనే ప్రశ్న అందర్ని వెంటాడింది. నితిన్ రాజు వ్యక్తిగత వివరాల్లోకి వెళితే.. ఏడాదికాలంగా సమాజ సేవలో గతేడాది కాలం నుంచి ప్రణిత సుభాష్ తన నటన గురించి కంటే కరోనావైరస్ బాధితులకు సేవలందించడం, ఈ కోవిడ్ పరిస్థితుల్లో దుర్భరంగా మారిన రోజువారీ కూలీలను ఆదుకొంటూ వార్తల్లో నిలిచారు. ఆటో … [Read more...] about హీరోయిన్ ప్రణీత భర్త నితిన్ రాజు ఎవరు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ప్రేమ పెళ్లా? ఆ వివాహమా?
Guppedantha Manasu: రిషితో పంచాయతీ పెట్టించిన సాక్షి.. ఆ ఫొటోలతో ఇరికించడంతో షాక్.. ఇంతలో?
For Quick Alerts Subscribe Now Anchor Anasuya అందాల కనువిందు.. యాంకర్ హాట్ ఫోటో వైరల్ View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ టెలివిజన్ Television | Published: Tuesday, May 17, 2022, 9:00 [IST] స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ యూత్ సహా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ ఆసక్తికరంగా సాగుతోంది. గత కొద్ది ఎపిసోడ్స్ నుంచి వసుధార ఎవరికీ తెలియకుండా ఒక బస్తీలో ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ బస చేస్తూ ఉంటుంది. రిషి అనేకసార్లు ఆమె రూంకి వచ్చి వెళుతూ ఉండటంతో ఆమెకు రూమ్ అద్దెకిచ్చిన యజమానులు ఆమెను అనుమానించి అవమానించి మాట్లాడతారు. దీంతో రిషిని ఇంటికి రావద్దని చెప్పేస్తుంది. ఆ తర్వాత రిషి సాక్షి నుంచి తప్పించుకోవడం కోసం తనకు సహాయం చేయాల్సిందిగా వసుధారను కోరతాడు. ఇలా సాగుతూ ఉన్న క్రమంలోనే వసుధారకు రిషి తాను వేసిన స్కెచ్ పంపిస్తాడు. అది ఎవరు గీశారో కనుక్కుంటానని వసుధార శపథం చేస్తుంది. ఆమె స్కాలర్ షిప్ టెస్ట్ గురించి జగతి … [Read more...] about Guppedantha Manasu: రిషితో పంచాయతీ పెట్టించిన సాక్షి.. ఆ ఫొటోలతో ఇరికించడంతో షాక్.. ఇంతలో?
ప్రభాస్ విషయంలో ప్రశాంత్ నీల్ టెన్షన్.. ఆ పని చేసే దాకా నో షూట్ అంటూ?
For Quick Alerts Subscribe Now కీర్తి సురేష్ కు సర్జరీ.. అలా పట్టేసిన ఫ్యాన్స్.. అందుకే ఆమె మిస్సయిందా? View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ గాసిప్స్ Gossips | Published: Tuesday, May 17, 2022, 20:26 [IST] బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఏ సినిమా చేసినా వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే బాహుబలి తర్వాత ఆయన చేసిన సాహో సినిమా కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లు సాధించి, ఎక్కడా నష్టాలు రాకుండా చేసింది. కానీ తాజాగా వచ్చిన రాధేశ్యామ్ సినిమా మాత్రం కలెక్షన్స్ విషయంలో కాస్త ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ప్రస్తుతం అయిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తుండగా ప్రభాస్ వ్యవహారంతో ప్రశాంత్ నీల్ కాస్త టెన్షన్ ఫీల్ అవుతున్నాడు అని తెలుస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే సలార్ షూటింగ్ చేసేది లేదు అయితే తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ప్రశాంత్ న … [Read more...] about ప్రభాస్ విషయంలో ప్రశాంత్ నీల్ టెన్షన్.. ఆ పని చేసే దాకా నో షూట్ అంటూ?
Bigg Boss Non Stop: నాగార్జునపై అషురెడ్డి ముద్దుల వర్షం.. ఆ వీడియో చూపించడం వల్లే!
For Quick Alerts Subscribe Now Nayanatara పెళ్లి డేట్ ఫిక్స్.. మ్యారేజ్‌కు ముందు సీక్రెట్‌గా విహారయాత్ర.. ఎక్కడకు వెళ్లారంటే! View Sample For Quick Alerts ALLOW NOTIFICATIONS For Daily Alerts Must Watch హోమ్ Ott Ott | Updated: Monday, May 9, 2022, 9:50 [IST] బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా రూపొంది.. ఇండియాలో సూపర్ సక్సెస్ అయిన షోనే బిగ్ బాస్. ముందుగా హిందీలో మొదలైన ఈ కార్యక్రమం.. ఆ తర్వాత చాలా భాషల్లోకి వచ్చింది. ఇందులో భాగంగానే ఐదేళ్ల క్రితమే తెలుగులోకి పరిచయం అయింది. మన దగ్గర ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌ను అంతే ఉత్సాహంతో నడుపుతున్నారు. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఓ షాకింగ్ సీన్ కనిపించింది. స్టేజ్ మీదే నాగార్జునకు ఓ బోల్డ్ బ్యూటీ ముద్దు పెట్టేసింది. అసలేం జరిగింది? ఆ వివరాలేంటో చూద్దాం పదండి! … [Read more...] about Bigg Boss Non Stop: నాగార్జునపై అషురెడ్డి ముద్దుల వర్షం.. ఆ వీడియో చూపించడం వల్లే!
RS Recommends: The Best Portable PA Systems for Performing and Beyond
If you purchase an independently reviewed product or service through a link on our website, Rolling Stone may receive an affiliate commission. Whether you’re a musician, DJ, or just speaking at an event, you’re going to need a portable PA system to be heard all the way in the back row. The best portable PA systems are ideal for backyard parties, presentations, and any situation in between. Here’s what you need to consider before buying one for your next activity. Buying Guide: How to Pick the Best Portable PA Sound System From their volume to their setup, here’s what you should keep in mind when shopping for your next portable PA sound system. Volume: First and foremost, a portable PA system needs to be loud . If not, you won’t be getting the main benefit of what it’s meant to do. Make sure it’s got enough output power, around 100W, to handle the job. Pro tip: It’s a good idea to overestimate the volume you might need. Portability: Think about your portable PA … [Read more...] about RS Recommends: The Best Portable PA Systems for Performing and Beyond
RS Recommends: The Best Birkenstock Sandals We’re Wearing Right Now
If you purchase an independently reviewed product or service through a link on our website, Rolling Stone may receive an affiliate commission. Birkenstocks have made a major comeback in recent years. The best Birkenstocks have ascended from hippie uniform to off-duty style staples and beyond, making appearances on magazine covers and on the feet of fashion week elites and normal stylish folks alike. In hindsight, the recent Birkenstock takeover makes sense: The sandals are at the intersection of classic Seventies style and “ugly-cool” shoe trends — plus, they’re part of everyone’s continuous push towards a more laidback, casual wardrobe. With premium materials and chic color options, Birkenstocks look great with everything from shorts to tailored designer clothing. Plus, stylish people have been bucking the stigma of socks with sandals by wearing their Birks in the winter with pants, a jacket, and a thick pair of socks. However, anyone who’s owned Birkenstocks knows that the … [Read more...] about RS Recommends: The Best Birkenstock Sandals We’re Wearing Right Now