విశ్వనాటుడు కమల్ హాసన్ చాలా కాలం అనంతరం బాక్సాఫీస్ వద్ద బలమైన సక్సెస్ చూశాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన డిఫరెంట్ డార్క్ యాక్షన్ డ్రామా విక్రమ్ బాక్సాఫీస్ వద్ద రోజురోజుకు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా భారీ స్థాయిలో బిజినెస్ చేసి వారికి లాభాలను అందిస్తోంది. ఇక మొత్తంగా మూడు వారాల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? తెలుగులో కూడా పెట్టిన పెట్టుబడికి ఎంత లాభాన్ని అందించింది అనే వివరాల్లోకి వెళితే..
ప్రీ రిలీజ్ బిజినెస్
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ముఖ్యమైన పాత్రల్లో నటించిన విక్రమ్ సినిమాలో సూర్య కూడా ఒక స్పెషల్ పాత్రలో నటించడంతో మంచి అంచనాలు ఏర్పడ్డా0/p>
21వ రోజు వచ్చిన కలెక్షన్స్
‘విక్రమ్’ సినిమాను తెలుగులో నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో విడుదల చేశారు. ఇక మొదటి వారంలోనే ఆంధ్ర తెలంగాణలో కూడా కలెక్షన్స్ పరవాలేదు అనిపించే విధంగా వచ్చాయి. ఇక 20వ రోజు 13 లక్షల షేర్ అందుకున్న విక్రమ్ సినిమా 21వ రోజు మాత్రం కేవలం 10 లక్షల షేర్ రాబట్టింది. తెలుగు సినిమాల కంటే మంచి వసూళ్ళను అందుకోవడం విశేషం.
మొత్తం మూడు వారాల్లో వచ్చిన షేర్
కమల్ హాసన్ ‘విక్రమ్’ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వారాల్లో అందుకున్న కలెక్షన్స్ ఏరియాల వారిగా చూస్తే.. నైజాంలో రూ. 6.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.11 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.32 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.21 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 81 లక్షలు, గుంటూరులో రూ. 1.08 కోట్లు, కృష్ణాలో రూ. 1.24 కోట్లు, నెల్లూరులో రూ. 55 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 16.03 కోట్లు షేర్, రూ. 28.00 కోట్లు గ్రాస్ దక్కింది.
ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్

టోటల్ ప్రాఫిట్స్ ఎంతంటే?
కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా రూ. 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా భారీగానే రిలీజ్ అయ్యింది. ఇక తెలుగులో రూ. 7 కోట్ల బిజినెస్ చేయగా.. దీంతో రూ. 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. తెలుగులో మూడు వారాల్లో రూ. 16.03 కోట్లు షేర్ రావడంతో శ్రేష్ట్ మూవీస్ కు రూ. 8.53 కోట్ల ప్రాఫిట్స్ తో వచ్చింది. దీంతో వరల్డ్ వైడ్ చూసుకుంటే సినిమాకు 85 కోట్లకు పైగానే ప్రాఫిట్స్ వచ్చినట్లు సమాచారం.
- Photo Story: Lhakar with Tibetan White Scarf (ཁ་བཏགས)
- Matter of Record (March 6, 2017)
- Switzerland February 2019: Skoda Karoq up to #4, Kodiaq #7, Tesla Model 3 #13
- Employers named and shamed for underpaying staff – the full list
- Final goodbye: Roll call of some who died in 2018
- Dougherty: Hobbled Aaron Rodgers wins battle of wills, delivers with game on the line
- What did Houston look like in 1987?
- Paramount Gold Nevada Files Technical Report on Pre-Feasibility Study for Grassy Mountain Project in Eastern Oregon
- This Waukesha mother went from chairing school bake sales to owning her own bakery
Vikram 3 Weeks Collections: 3 వారాలకు ఒక్కసారిగా డౌన్.. వచ్చిన లాభాలు ఎంతంటే? have 196 words, post on telugu.filmibeat.com at June 24, 2022. This is cached page on Movie News. If you want remove this page, please contact us.