దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ బాక్సాఫీస్‌పై తన ప్రభావాన్ని చూపిస్తూ అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు విశ్వనాయకుడు కమల్ హాసన్. ఒకప్పుడు వరుస విజయాలను అందుకుంటూ హవాను చూపించిన ఆయన.. దాదాపు పదేళ్లుగా భారీ సక్సెస్‌ను మాత్రం అందుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మూడు వారాల క్రితమే కమల్ ‘విక్రమ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ యాక్షన్ మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్ముదులిపేసింది. ఫలితంగా ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ‘విక్రమ్’ 23 రోజుల్లో ఎంత వసూలు మీరే చూడండి!
విక్రమ్‌గా కమల్ హాసన్ ఎంటర్
యాంకర్ మంజూష అందాల విందు: ఘాటు ఫోజులతో ఓ రేంజ్ ట్రీట్
భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్
భారీ స్థాయిలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘విక్రమ్’ మూవీకి తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండడంతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 100 కోట్ల మేర వ్యాపారం జరిగింది.
23వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
‘విక్రమ్’ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన దక్కింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా అత్యధికంగా వస్తున్నాయి. దీంతో రెండు వారల్లోనే ఇది టార్గెట్‌ను చేరుకుని లాభాలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో 23వ రోజు దీనికి కలెక్షన్లు డబుల్ అవుతూ రూ. 17 లక్షలు వచ్చాయి.
డెలివరీ తర్వాత ఊహించని లుక్‌లో ప్రణీత: ఆమెనిలా చూశారంటే షాకే!
23 రోజులకూ కలిపి ఎంతొచ్చింది
‘విక్రమ్’ ఆంధ్రా, తెలంగాణలో 23 రోజుల్లోనూ భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 6.79 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.35 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.23 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 82 లక్షలు, గుంటూరులో రూ. 1.11 కోట్లు, కృష్ణాలో రూ. 1.28 కోట్లు, నెల్లూరులో రూ. 56 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 16.28 కోట్లు షేర్, రూ. 28.45 కోట్లు గ్రాస్ దక్కింది.
ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా
తెలుగు రాష్ట్రాల్లో 23 రోజుల్లో రూ. 16.28 కోట్లు కొల్లగొట్టిన ‘విక్రమ్’ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్, హిందీ తమిళనాడులో కలిపి ఈ సినిమా 23వ రోజు రూ. 1.30 కోట్లు షేర్ రాబట్టింది. వీటితో కలిపి 23 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కమల్ సినిమాకు రూ. 185.85 కోట్లు షేర్‌తో పాటు రూ. 378 కోట్లు గ్రాస్ వసూలైంది.
శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ ట్రీట్: ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో అలా అందాల కనువిందు!
బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?
- How does the Oxford vaccine work? When will it be rolled out? And how many Britons will now be able to get the jab every day? All the answers to your questions as Matt Hancock says 'can get out of this by spring'
- VIETNAM BUSINESS NEWS DECEMBER 30
- Pizza Hut, Tesco and Superdrug caught paying staff below minimum wage - the full list
- VIETNAM BUSINESS NEWS JANUARY 9
- How a QUARTER of hospitals are operating at Covid 'danger zone' with fifth of beds taken up by infected patients with figure as high as 45% in one Kent NHS site - so use our tool to find out how busy YOUR local trust is
- Having the vaccine doesn't mean vulnerable pensioners can act with 'wild abandon and go off to the bingo halls' says Deputy chief medical officer Jonathan Van-Tam
- Britain announces 359 more Covid-19 victims as the official death toll edges closer to 40,000 - while data reveals the areas of England and Wales that have recorded the highest rate of 'excess deaths' during the pandemic
Vikram 23 Days Collections: విక్రమ్ కలెక్షన్లు డబుల్.. 23 రోజుల్లోనే అంతా.. లాభం ఎన్ని కోట్లంటే! have 283 words, post on telugu.filmibeat.com at June 26, 2022. This is cached page on Movie News. If you want remove this page, please contact us.