మెగా యువ హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా మారుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద మెగా హీరోలు ప్రతి సినిమాతో వారి మార్కెట్ స్థాయిని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో భవిష్యత్తు ప్రాజెక్టులపై చాలా జాగ్రత్తగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఇటీవల ఒక మెగా హీరో, ప్రభాస్ తో అపజయాన్ని ఎదుర్కొన్న దర్శకుడికి సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అతను మరెవరో కాదు మెగా టాలెస్ట్ హీరో వరుణ్ తేజ్ అని తెలుస్తోంది.
వరుణ్ తేజ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ హైలెట్ అయ్యే విధంగా చూసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు కమర్షియల్ గా ఆలోచించి F3 లాంటి సినిమాలను కూడా చేస్తూ ఉన్నాడు. అయితే రీసెంట్ గా ప్రభాస్ దర్శక1/p>
సుజిత్ ఆ మధ్య కాలంలో మెగా స్టార్ చిరంజీవి తో కూడా ఓ సినిమా చేయాలని అనుకున్నాడు. అసలైతే మొదట లూసిఫర్ రీమేక్ అతనికే అప్పగించారు. కానీ అతను స్క్రిప్ట్ విషయంలో మెగాస్టార్ ను సంతృప్తి పరచుకపోవడం తో ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ గోపీచంద్ తో కూడా ఒక కధ విషయంలో చర్చలు జరిగాయి. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ సెట్ అవ్వలేదు.
బాలీవుడ్లో కూడా ఒక హీరోతో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ తో తనకు ఉన్న సాన్నిహిత్యం తో ఒక కథను చెప్పినట్లుగా తెలుస్తోంది వరుణ్ తేజ్ కూడా ఆ కథపై పాజిటివ్ గా స్పందించడంతో ఆల్ మోస్ట్ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం వరుణ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
- Kearney keeper Jacob Hardy in line to own state's career shutout record
- McKewon: Early official visits excite many in the Big Ten, but not Nebraska's Scott Frost
- Patterson: Lincoln schools prepare to end Star City's 41-year state baseball title drought
- Sister-brother coaching duo makes North Platte soccer a family affair at state tournament
ప్రభాస్ ఫ్లాప్ దర్శకుడితో మెగా హీరో న్యూ ప్రాజెక్ట్.. లక్కీ ఛాన్స్? have 130 words, post on telugu.filmibeat.com at June 21, 2022. This is cached page on Movie News. If you want remove this page, please contact us.