టాలీవుడ్‌లోకి చాలా మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. కానీ, అందం పాటు అన్ని రకాల టాలెంట్లు ఉన్నా కూడా.. కొందరు సరైన గుర్తింపును అందుకోలేరు. ఫలితంగా ఆఫర్లను దక్కించుకోలేక కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకుంటూ ఉంటున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ పూనమ్ బజ్వా ఒకరు. అందం, అభినయం ఉన్నా అదృష్టం లేక ఈ అమ్మడు సినిమాలు పెద్దగా చేయలేకపోయింది. దీంతో టాలీవుడ్‌కు దూరమైంది.
అయితేనేం.. చాలా కాలంగా సినిమాలు లేకున్నా సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా పూనమ్ బజ్వా నెటిజన్ ఓ ప్రశ్న అడగ్గానే.. తన ప్రియుడితో కలిసున్న ఫొటోను షేర్ చేసింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!
లోకల్ బ్యూటీ.. అప్పుడే పాపులర్
విశాఖపట్నంలో జన్మించిన పూనమ్ బజ్వా.. చదువు పూర్తైన వెంటనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అక్కడ తన అందాలతో ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ.. చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గా పని చేసింది. ఈ క్రమంలోనే ఎన్నో వ్యాపార ప్రకటనల్లో నటించింది. అలా దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంది. తద్వారా మోడలింగ్ రంగంలో తనదైన మార్క్ చూపించింది.
శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ ట్రీట్: ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో అలా అందాల కనువిందు!
మొదటి సినిమాతో ఎంట్రీ ఇచ్చి
మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూనమ్ బజ్వా.. 2005లో కూచిపూడి వెంకట్ తెరకెక్కించిన ‘మొదటి సినిమా’తో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో నవదీప్ హీరోగా నటించాడు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం అంతగా ఆడలేదు. కానీ, నటిగా పూనమ్ బజ్వాకు మాత్రం మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఫలితంగా ఆమెకు టాలీవుడ్‌లో ఆఫర్లు వెల్లువెత్తాయి.
బ్రేక్ రాలేదు.. టాలీవుడ్‌కు గ్యాప్
‘మొదటి సినిమా’ తర్వాత పూనమ్ బజ్వా.. నవదీప్‌తో కలిసి ‘ప్రేమంటే ఇంతే’, అక్కినేని నాగార్జున సరసన ‘బాస్’ అనే సినిమాల్లో మాత్రమే హీరోయిన్‌గా నటించింది. వీటితో పాటు ‘వేడుక’, ‘పరుగు’ సినిమాల్లోనూ సపోర్టింగ్ రోల్స్ చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు హిట్‌ను అందించలేకపోయాయి. దీంతో తెలుగు పరిశ్రమకు ఈ బ్యూటీ గ్యాప్ ఇచ్చేసిన విషయం తెలిసిందే.
డెలివరీ తర్వాత ఊహించని లుక్‌లో ప్రణీత: ఆమెనిలా చూశారంటే షాకే!
ఆ భాషల్లో మాత్రం సక్సెస్‌ఫుల్
తెలుగులో సినిమాలు చేయకున్నా పూనమ్ బజ్వా.. దక్షిణాదిలోని మిగిలిన భాషల్లో మ
సోషల్ మీడియాలో సందడిగా
ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాలు చేయకున్నా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది పూనమ్ బజ్వా. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఫాలోవర్ల సంఖ్యను బాగా పెంచుకుంటోంది.
యాంకర్ మంజూష అందాల విందు: ఘాటు ఫోజులతో ఓ రేంజ్ ట్రీట్
గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న పూనమ్
సుదీర్ఘ ప్రయాణంలో సినీ ప్రయాణంలో ఎన్నో భాషల్లో నటించిన పూనమ్ బజ్వా.. ఎక్కువ శాతం డీ గ్లామర్ పాత్రలనే చేసింది. గ్లామర్ రోల్స్‌కు ఓకే చెప్పని కారణంగానే అవకాశాలను దూరం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో మాత్రం అందాల విందు చేస్తోంది. తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. ఫలితంగా యమ ట్రెండింగ్ అవుతోంది.
ప్రియుడి ఫొటోను షేర్ చేస్తూ
తాజాగా పూనమ్ బజ్వా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ASK ME సెషన్ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ ఆమెను ‘ఇంకా నువ్వు సింగిల్‌గా ఎలా ఉండగలుగుతున్నావు’ అని ప్రశ్నించాడు. దీనికి పూనమ్ ‘కానీ, నేను సింగిల్ కాదు’ అంటూ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసున్న ఫొటోను షేర్ చేసింది. దీంతో షాకవడం ఆ నెటిజన్ వంతైంది. ఇక, ఈ పిక్ ఇప్పుడు వైరల్ అయిపోతోంది.
- The most popular names of 2019 were Olivia and Muhammad according to BabyCentre's annual report - but the climate crisis and female footballers are inspiring parents too
- NHL Futures: Bruins at the Top of the East
- NHL Power Ranking: Winnipeg Jets Are #13, Behind the Maple Leafs and Ahead of Flames In Computer Projection
- NHL Power Ranking: St. Louis Blues Are #7, Behind the Hurricanes and Ahead of Avalanche In Computer Projection
- NHL Power Ranking: Tampa Bay Lightning Are #2 in Computer Power Projection...Behind the Bruins
- Cyber Monday 2019 TV Deals on Samsung, LG, Sony and More
- In Memoriam: Celebrities We've Lost in 2019
- Celebrity deaths 2019: The famous faces and notable figures we said goodbye to this year
- Olivia and Muhammad are 2019’s most popular baby names with Simba and Elton surprising new entries in the top 100
- Australia's favourite baby names 2019: Oliver remains the most popular for boys - but there's a new top moniker for girls
- Most popular baby name of 2019 revealed - and the new ones added to the top 100
- The Best Cyber Monday Tech Deals
- Indian Budget 2013: Document of P Chidambaram's Budget speech
- Play music throughout your home with Vizio's SmartCast Crave Go speaker on sale for $38 today
- Police charge man, 26, with murdering 27-year-old who was stabbed to death when a fight broke out at a party in east London
- All 163 GI Joe: A Real American Hero Action Figures, Ranked
- Good Fantasy Buys: Tyreek Hill, Leonard Fournette, and Patrick Mahomes
- Man, 21, is left fighting for his life after he was stabbed in north London's Muswell Hill as police arrest man, 22
- Halloween horror as man in his 20s is London's 122nd murder victim this year in one of three separate stabbing incidents across the capital
- List of Archdiocesan Clergy Credibly Accused Of Sexual Abuse Of A Minor
ఒంటరిగా ఎలా ఉన్నావని హీరోయిన్‌కు ప్రశ్న: ఏకంగా లవర్‌తో ప్రైవేట్ పిక్ వదిలిన బ్యూటీ have 365 words, post on telugu.filmibeat.com at June 26, 2022. This is cached page on Movie News. If you want remove this page, please contact us.