బాలీవుడ్ హీరో, హీరోయిన్లు కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించిన భూల్ భులయ్యా 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. అనీస్ బజ్మీ రూపొందించిన ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధంగా ఉంది. మే 20 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇటీవల కాలంలో భారీ వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా ఘనతను సాధించింది.
మంగళవారం అంటే.. మే 24వ తేదీన భూల్ భులయ్యా 2 చిత్రం డబుల్ డిజిట్ కలెక్షన్లు సాధించింది. ఇటీవల కాలంలో 4వ రోజు ఈ రేంజ్‌లో వసూలు చేసిన సినిమా లేదు. బీ, సీ సెంటర్లలో ఈ చిత్రం ఎక్సలెంట్‌గా వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది అనే అభిప్రాయాన్
భూల్ భులయ్యా చిత్రం శుక్రవారం 14.11 కోట్లు, శనివారం 18.34 కోట్లు, ఆదివారం 23.51 కోట్లు, సోమవారం 10.75 కోట్లు, మంగళవారం సుమారు 10 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 76.27 కోట్ల షేర్‌ను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక భూల్ భులయ్యా 2 చిత్రాన్ని హీరో కార్తీక్ ఆర్యన్ ముంబైలో ప్రేక్షకులతో కలిసి సినిమాను చూశాడు. ముంబైలోని గైయిటీ గెలాక్సీ థియేటర్‌లో సినిమా చూసేందుకు రాగా, ప్రేక్షకులు. అభిమానులు భారీగా స్వాగతం పలికారు. కార్తీక్ ఆర్యన్‌ను చూసేందుకు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో రావడం గమనార్హం.
- BUSINESS NEWS IN BRIEF 28/12
- Fraud, Prescription Drugs, and the Elderly
- A look at baseball’s greatest teams – one for each franchise
- Could Pro-Football v. Blackhorse Be a Knock-Out Punch to Trademark Law?
- About Face: Mechanics, Progress, and Challenges Facing Veterans Trauma Courts
- Data on Pendency; 48,418 Civil and 11,050 Criminal Cases pending before SC as on 19.2.2016
- Law Hacks
- AR-Uncontested
- KY-Winners
- Instead of tip, Texas server receives racist note
- EPA Issues Proposal to Amend RMP Rule - Risk Management Planning
- Stocks Dive After Apple Says iPhone Sales in China Slowed
- RB committees: Johnson may start again
Bhool Bhulaiyaa 2 Collections.. 100 కోట్లకు చేరువగా కియారా అద్వానీ మూవీ.. 5 రోజుల్లో ఎంతంటే? have 176 words, post on telugu.filmibeat.com at May 25, 2022. This is cached page on Movie News. If you want remove this page, please contact us.