ప్రస్తుతం భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనేక మంది సినీ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లలో ఒకరిగా నిలిచిన సిరి కూడా ఈ మధ్య కరోనా బారిన పడింది. అయితే ఆమె తన సొంత ఇంట్లో ఐసోలేషన్ లో ఉంటుంది. ఇప్పటి వరకు ఆమె ప్రియుడు కూడా ఆమెను కలిసిడో లేదో తెలియదు కానీ బిగ్ బాస్ హౌస్ లో మంచి స్నేహితుడిగా మారిన జెస్సీ మాత్రం ఆమెను కలిసేందుకు గోవా నుంచి వచ్చాడు. కలిసిన తర్వాత ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే…
మరింత పేరు సంపాదించి
సినీ నటి గా మారాలి అని ఎన్నో ఆశలతో హైదరాబాద్ లో అడుగుపెట్టిన విశాఖపట్టణానికి చెందిన సిరి హనుమంతు అనేక ప్0/p>
ఎమోషనల్ బాండింగ్ పెరిగి
నిజానికి బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్లే సమయానికి ఆమె శ్రీహాన్ అనే వ్యక్తి తో లివింగ్ రిలేషన్ లో ఉండేది. వీరిద్దరూ ఒక బాబుని కూడా దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. అయితే హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ తో సిరి కి ఎమోషనల్ బాండింగ్ పెరిగింది. హౌస్ లోపల వీళ్లిద్దరూ హగ్గులు ఇచ్చుకోవడం ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం చూసి చాలా మందికి మీరు చేస్తున్న పనులు నచ్చలేదు. మధ్యలో శ్రీహాన్ ఒకసారి హౌస్ లోపలికి వచ్చి నన్ను వదిలేస్తున్నావా సిరి అని అడగడం ప్రేక్షకులందరికీ కంటతడి పెట్టించింది.
విడిపోయే ప్రేమ కాదు వాళ్ళ
వీడియో తీసి
ఇక కొద్ది రోజుల క్రితం తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. చాలామంది ఆమె త్వరగా కోలుకోవాలని పోస్టులు పెట్టారు కానీ ఆమె ప్రియుడు శ్రీ హాన్ మాత్రం సోషల్ మీడియా వేదికగా స్పందించిన పరిస్థితి కనిపించలేదు. సిరి ప్రస్తుతం హైదరాబాదులో ఉండగా శ్రీహరి మాత్రం నార్త్ ఇండియా ట్రిప్ లో ఉన్నాడు. తాజాగా సిరి ఇంటికి వెళ్ళిన జశ్వంత్ అక్కడి నుంచి ఒక వీడియో తీసి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.
కాసేపు హల్చల్
- Kearney keeper Jacob Hardy in line to own state's career shutout record
- Lions of Great Plains literature find passion and inspiration in region's history and natural sites
- The World's Best Athletes Smoke Weed. Here's Proof. What Now?
Siri Hanmath కి కరోనా పాజిటివ్.. అయినా ఇంటికి వద్ద జస్వంత్ పడాల హల్‌చల్ have 132 words, post on telugu.filmibeat.com at January 20, 2022. This is cached page on Movie News. If you want remove this page, please contact us.