హైదరాబాద్ :నాగార్జున, అమల ఇద్దరిదీ లవ్ మ్యారేజే అనే సంగతి తెలిసిందే. ఈ విషయమే ఆమె మాట్లాడుతూ…. తెలుగులో ‘కిరాయి దాదా’ విడుదలయ్యాక నాగార్జునతో కలిసి ఐదు సినిమాల్లో నటించా. షూటింగ్‌లోనే ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. ఆ విషయం అమ్మకు చెప్పాను. దాంతో వెంటనే తనే పెళ్లికి ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే మొదట్నుంచీ నేను సరైన నిర్ణయాలే తీసుకుంటానని తన నమ్మకం. పెళ్లయ్యాక ఇంటి బాధ్యతల కోసం సినిమాలకు దూరం అవ్వాలన్న నా ఆలోచననీ అమ్మ శభాష్ అని మెచ్చుకుంది అంటూ చెప్పుకొచ్చింది.
తొలి సినిమా అవకాసం గురించి చెప్తూ….ఇంటర్‌కి వచ్చాక కాలేజీలో నృత్య ప్రదర్శనలిచ్చా. ఒకసారి నా కార్యక్రమం చూసిన దర్శకుడు టి.రాజేందర్ గారు నటించమని అడిగారు. చెబితే నమ్మరు కానీ, అప్పటి వరకూ నేనొక్క స
తల్లి గురించి చెప్తూ…. మా అమ్మ పేరు మెయిటిమ్ కనోలీ. చాలా అందంగా ఉంటుంది. ఇప్పటికీ అంటుంటాను ‘నాకంటే నువ్వే అందంగా ఉన్నావమ్మా’ అని. తను పుట్టి పెరిగిందంతా ఐర్లాండ్‌లోనే. అమ్మతో సహా మా బంధువులంతా బాగా చదువుకున్నవారు. అమ్మ మానసిక శాస్త్రం, సామాజిక సేవ, జంతు సంరక్షణలో శిక్షణ తీసుకుంది. నాన్నది పశ్చిమబెంగాల్‌లోని కనౌజ్. తను నేవీలో ఉన్నతాధికారి. నాన్న ఉద్యోగ రీత్యా తరచూ బదిలీలు ఉండేవి. దాంతో నా చదువుకు ఇబ్బంది కలుగుతుందని అమ్మ బాధపడేది. తను చదువుకెంతో ప్రాధాన్యాన్ని ఇస్తుంది. తన చదువు వృథా కాకూడదని ఉద్యోగం చేసేది. డబ్బు కోసం కాదు అన్నారు.
తను చేసే పనులు నలుగురికీ ఉపయోగపడాలన్న ఆరాటం. అందుకే స్వచ్ఛంద సంస్థల్లో ఉద్యోగం చేసేది. నాకు గుర్తుండి అమ్మ ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి స్వచ్ఛంద సంస్థలూ, సామాజిక కార్యకర్తల గురించి తెలుసుకొనేది. తనలో కష్టపడి చేసేతత్వం, స్వతంత్ర భావాలూ నాకు బాగా నచ్చుతాయి. వారసత్వంగా ఆ గుణాలనే నేనందుకున్నా. ‘మన జీవితం ఎలా ఉండాలనేది మనమే నిర్ణయించుకోవాలి. ఎవరి కోసం రాజీ పడకూడదు. నిర్ణయాలు తీసుకొనే ప్పుడు పరిణతితో ఆలోచించాలి’ అని తరచూ చెప్పేది అంటూ చెప్పుకొచ్చింది.
- Sam's Extra Points: Scott Frost tells local recruits that grass isn't always greener elsewhere
- Is the electric guitar dead? In Omaha, the answer is a resounding 'no'
- Shatel: Frank Solich's Husker homecoming would be necessary part of Nebraska's unified future
- McKewon: Nebraska considering a Big Eight reunion tour? Other than Oklahoma, no thanks
- Don Bacon says Kara Eastman is 'extreme'; she says her positions are 'common sense'
- US Customs and Border Protection Announces Electronic Visa Update System
- GEA Process Engineering, Inc. v. Steuben Foods, Inc.: Denying Motions to Cross-Examine Declarant
నాగ్ తో నా ప్రేమ అలా మొదలైంది: అమల have 203 words, post on telugu.filmibeat.com at September 15, 2013. This is cached page on Movie News. If you want remove this page, please contact us.